Crime

వ్యక్తిత్వ వికాసం పేరుతో యువకులను రెచ్చగొట్టిన మునావర్‌ గాలిస్తున్న పోలీసులు.. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసానికి కారణం ఈ ప్రసంగాలేనని పోలీసుల నిర్ధారణ

రాజస్థాన్‌ ధోల్‌పుర్‌ జిల్లాలో వివాహ వేడుకలకు వెళ్తున్న బస్సును టెంపో డీ కొట్టడంతో 11 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

మెద‌క్ జిల్లాలోని శివంపేట‌లో బుధ‌వారం సాయంత్రం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు వ్య‌క్తులు మృతి చెందారు.