Crime

ఏపీలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కలకలం రేపుతుంది. తాజాగా విశాఖపట్నంలోని రెండవటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది