Pushpa-2 trailer release date?ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్మకుడు సుకుమార్ తెరకెక్కిస్తోన్న మూవీ పుష్ప-2 ట్రైలర్‌ను నవంబర్ 17(ఆదివారం)న సాయంత్రం 6.03 గంటలకు బిహార్ రాజధాని పాట్నాలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పట్నాలో భారీ ఈవెంట్‌ను నిర్వహించి రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది. అలానే ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్లో బన్నీ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ మాస్ లుక్‌లో గన్ను భూజాన వేసుకుని సీరియస్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్లో అల్లు అర్జున్ పవర్ ఫుల్ యాక్షన్ అండ్ మాస్ లుక్‌లో గన్ను భూజాన వేసుకుని సీరియస్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది.
Previous Articleరెండోసారి అధికారంలోకి వచ్చాకే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు
Keep Reading
Add A Comment