Movie Reviews

Kannur Squad Movie Review: మలయాళంలో సెప్టెంబర్ లో విడుదలైన సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ‘కన్నూర్ స్క్వాడ్’ థియేట్రికల్ రన్‌ ముగించకముందే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

Spark LIFE Movie Review: ఏకంగా రచయితగా, ద్విపాత్రాభినయం చేస్తూ నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా అట్టహాసంగా భారీ స్థాయిలో ‘స్పార్క్- లైఫ్’ అనే సినిమా పూర్తిచేసుకుని, టాలీవుడ్ రంగప్రవేశం చేశాడు విక్రాంత్ రెడ్డి అనే కొత్త యూత్.

Sapta Sagaralu Dhaati Side B Movie Review | కన్నడ హిట్ ‘సప్త సాగర దాచే ఎల్లో- సైడ్ ఏ’ తెలుగులో ‘సప్త సాగరాలు దాటి -సైడ్ ఏ’ గా సెప్టెంబర్ లో విడుదలైంది. రక్షిత్ శెట్టి నటించిన ఈ రోమాంటిక్ డ్రామా తెలుగులో అభిరుచిగల ప్రేక్షకుల ప్రశంసలందుకుంది గానీ బాక్సాఫీసు దగ్గర పనిచేయ లేదు. ఇప్పుడు దీని రెండో భాగం- సైడ్ బి కూడా నాలుగు దక్షిణ భాషల్లో విడుదలైంది.

Tiger 3 Movie Review in Telugu: యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ సినిమాల్లో ‘టైగర్3’ ఐదవది. మొదటి నాలుగు ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’ మొదలైనవి.

Japan Movie Review Telugu | ఖైదీ, దొంగ, సుల్తాన్, పొన్నియిన్ సెల్వన్ వంటి కథా చిత్రాల తమిళ స్టార్ కార్తీ మార్కెట్ ఇటీవల తెలుగులో ప్రశ్నార్ధకమవుతున్న నేపథ్యంలో తాజాగా ‘జపాన్’ విడుదలైంది.

Sajini Shinde Ka Viral Video Review | సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూంటాయి. యూజర్లు తమ అకౌంట్ లోకి వీడియో రాగానే ముందూ వెనుకా ఆలోచించకుండా షేర్ బటన్ నొక్కేస్తారు.

Kannada actor Shiva Rajkumar’s Ghost Movie Review | గత నెల దసరాకి కన్నడలో విడుదలైన ‘ఘోస్ట్’ రెండువారాల్లో రూ. 20 కోట్లు వసూలు చేసి హిట్టనిపించుకుంది. దీని బడ్జెట్ రూ. 15 కోట్లే. ఈ రోజు తెలుగు వెర్షన్ విడుదలైంది.

Keeda Cola Movie Review in Telugu | ‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘మహానటి’, సీతారామం’, ‘స్కైలాబ్’ వంటి కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలు నటించాడు. తిరిగి ఇప్పుడు హీరోగా నటిస్తూ ‘కీడా కోలా’ అనే క్రైమ్ కామెడీకి దర్శకత్వం వహించాడు.