Movie Reviews
Fighter Movie Review in Telugu: ‘పఠాన్’ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ‘ఫైటర్’ అనే మరో యాక్షన్ మూవీతో వచ్చేశాడు. హృతిక్ రోషన్, దీపికా పడుకొనే, అనిల్ తారాగణంగా తీసిన ఈ మూవీని ఇండియన్ ఏర్ ఫోర్స్ కథగా థ్రిల్లింగ్ గా ప్రేక్షకుల ముందుంచాడు.
Naa Saami Ranga Movie Review: సంక్రాంతి సినిమాల పోటీలో చివరిదైన ‘నా సామి రంగ’ పండుగ ప్రేక్షకుల ముందుకొచ్చింది. విలేజి సినిమాల సంక్రాంతి స్పెషల్ హీరో నాగార్జున నేతృత్వంలో యువహీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు దర్శనమిచ్చారు.
Saindhav Review: వెంకటేష్ 75వ సినిమాగా ‘సైంధవ్’ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించి సంక్రాంతి సినిమాల బరిలోకి దింపారు.
HanuMan Movie Review in Telugu: కల్కి, జాంబీరెడ్డి వంటి విభిన్న సినిమాలు తీసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ సూపర్ హీరో ఫాంటసీ కథతో హనుమాన్ (HanuMan) తీశాడు. మధ్యతరహా సినిమాగా యువహీరో తేజ సజ్జా తో తీసిన దీన్ని సంక్రాంతి పెద్ద సినిమాల పోటీలో విడుదల చేయడం ఒక సాహసం.
Guntur Kaaram Review: దాదాపు పదమూడేళ్ళ తర్వాత మళ్ళీ మహేష్‌బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ భారీ స్థాయిలో విడుదలైంది. చాలా కాలంగా రకరకాలుగా వార్తల్లో వుంటూ వచ్చిన ‘గుంటూరు కారం’ పానిండియాగా మాత్రం విడుదల కాలేదు.
తమిళంలో హార్రర్ కామెడీ ‘కన్జూరింగ్ కన్నప్ప’ (మాయాజాలంలో కన్నప్ప) డిసెంబర్ 8 న విడుదలై యావరేజి రిజల్టు పొందింది. ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తెలుగు వెర్షన్ అందుబాటులో వుంది.
The Archies Movie Review | జిందగీ నా మిలే దోబారా, బాంబే టాకీస్, గల్లీ బాయ్స్ మొదలైన 7 సినిమాల దర్శకురాలు జోయా అఖ్తర్ ‘ది ఆర్చీస్’- ఆంగ్లో- ఇండియన్ టీనేజీ మ్యూజికల్ కామెడీతో విచ్చేసింది.
Extra Ordinary Man Movie Review | ‘భీష్మ’ తర్వాత 4 ఫ్లాపులు ఎదుర్కొని గాడి తప్పిన నితిన్ తిరిగి తనకి సక్సెస్ నిచ్చే కామెడీకి తిరిగొచ్చాడు. రచయిత- దర్శకుడు వక్కంతం వంశీతో కలిసి ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ ప్రయత్నించాడు.
Nani’s Hi Nanna movie review | నేచురల్ స్టార్ నాని ‘దసరా’ తర్వాత నటించిన ‘హాయ్ నాన్న’ కి శౌర్యవ్ కొత్త దర్శకుడు. ‘సీతారామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్.
Aadikeshava Movie Review Telugu | సూపర్ హిట్ ‘ఉప్పెన’ తో హీరోగా పరిచయమైన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత నటించిన ‘కొండ పొలం’, ‘రంగ రంగ వైభవంగా’ రెండూ హిట్ కాలేదు. ఇప్పుడు మూడో ప్రయత్నంగా ‘ఆదికేశవ’ తో పూర్తి మాస్ లుక్ తో మెప్పించే ప్రయత్నం చేస్తూ ముందు కొచ్చాడు.