Movie Reviews
Vyooham Review in Telugu: రాంగోపాల్ వర్మ రాజకీయ సినిమాల పరంపర కొనసాగుతోంది. వీటిని సినిమాలనేకంటే డాక్యుమెంటరీలనడం సబబు.
Operation Valentine Movie Review: వరుణ్ తేజ్ నటించిన ‘ఘని’, ‘గాండీవధారి అర్జున’ అనే గత రెండు సినిమాలూ ఫ్లాపయిన తర్వాత, ఇంకో యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు.
Bramayugam Movie Review: 72 ఏళ్ల వయస్సులో కమర్షియల్ పాత్రల్లో ఇంకా సాధించేదేమీ లేని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఈ మధ్య వరుసగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్న సరళి కన్పిస్తోంది.
Siddharth Roy Movie Review: చాలాకాలం క్రితం ప్రారంభమై ఈవారం విడుదలైన ‘సిద్ధార్థ్ రాయ్’ కొత్త దర్శకుడు యశస్వి డ్రీమ్ ప్రాజెక్టు. దాదాపు ‘అర్జున్ రెడ్డి’ విడుదలై నప్పటినుంచి దీన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తూ ఇప్పటికి పూర్తి చేశాడు.
Bhamakalapam Movie Review: 2022 లో ఆహాలో స్ట్రీమింగ్ అయిన ‘భామాకలాపం’ కి సీక్వెల్ ఈ ‘భామాకలాపం 2’. ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ‘భామాకలాపం’ వెబ్ మూవీగా హిట్టయ్యింది.
Ooru Peru Bhairavakona Movie Review: ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’, ‘డిస్కో రాజా’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు వీఐ ఆనంద్ ‘ఊరు పేరు భైరవకోన’ తో తిరిగి వచ్చాడు. సందీప్ కిషన్ తో ఫాంటసీ థ్రిల్లర్ గా తీసిన ఈ సినిమా ఇటీవల ట్రెండ్ గా మారిన రూరల్ హార్రర్స్ లో మరొకటిగా చేరుతోంది.
మాస్ మహారాజా రవితేజకి గత ఏడాది కలిసి రాలేదు. ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ రెండూ దెబ్బతిన్నాయి. ఈ రెండు డార్క్ యాక్షన్ సినిమాల తర్వాత మళ్ళీ డార్క్ యాక్షన్ తోనే ‘ఈగల్’ ప్రయత్నించాడు.
2019 లో డా. వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ గా ఇదే దర్శకుడు మహి వి రాఘవ్ ‘యాత్ర’ తీశాడు
Dheera Movie Review: ‘వలయం’, ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ సినిమాల్లో నటించిన హీరో లక్ష్ చదలవాడ మరో యాక్షన్ మూవీ ‘ధీర’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
Ambajipeta Marriage Band Review: గత సంవత్సరం ‘రైటర్ పద్మభూషన్’ అనే హిట్ లో నటించిన హీరో సుహాస్, ఈసారి గ్రామీణ నేపథ్యంలో మూస ఫార్ములాకి దూరంగా వాస్తవిక సినిమాతో వచ్చాడు. దీనికి దుష్యంత్ కె కొత్త దర్శకుడు. ‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్’ టైటిల్.