Movie Reviews

తెలంగాణ పీరియడ్ సినిమా ‘దొరసాని’ (2019) దర్శకుడు కెవిఆర్ మహేంద్ర, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ కుమారుడు సూర్యతేజని పరిచయం చేస్తూ ‘భరతనాట్యం’ అనే తెలంగాణ క్రైమ్ కామెడీ తీశాడు. ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ నటిస్తూ తీసిన ‘కీడాకోలా’ అనే తెలంగాణ క్రైమ్ కామెడీకి ఒక ప్రత్యేక శైలి వుంది.

Manjummel Boys Telugu Movie Review: కేరళలోని కొచ్చి సమీపంలో మంజుమ్మల్ అనే చిన్న పట్టణానికి చెందిన రెండు స్నేహితుల సమూహాలుంటాయి. వీళ్ళెప్పుడూ తగాదాలు పడి కొట్టుకుంటూ వుంటారు.

Family Star movie review in Telugu: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా, పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ ఎక్కువ హైప్ క్రియేట్ చేయకుండానే ఈ రోజు విడుదలైంది.

Aadujeevitham movie review: ప్రముఖ మలయాళ యువ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన, సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ మూవీ ‘ఆడుజీవితం- ది గోట్ లైఫ్’ యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిషేధానికి గురై, తర్వాత కట్స్ లేకుండా గ్రీన్ సిగ్నల్ పొంది అనుకున్న విధంగా వరల్డ్ రిలీజ్ గా, మార్చి 28 న ప్రపంచ ప్రేక్షకుల ముందు కొచ్చింది.

Tillu Square Review: ఇలా ‘డిజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ ల తర్వాత ‘టిల్లు క్యూబ్’ అని గనుక తీస్తే, కాస్త కథ ఆధారిత క్యారక్టరైజేషన్ తో తీస్తే, విధేయులైన టిల్లు ఫ్యాన్స్ కి మేలు చేసిన వాళ్ళవుతారు.

Bastar: The Naxal Story Movie Review: ‘ది కేరళ స్టోరీ’ (2023) దర్శకుడు సుదీప్తో సేన్, నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా, హీరోయిన్ అదా శర్మ కలిసి మరో కరుడుగట్టిన సమర్పణ ‘బస్తర్ – ది నక్సల్ స్టోరీ’ ని అందించారు.

Om Bhim Bush Movie Review: 2019లో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముగ్గురూ ‘బ్రోచేవారెవరురా’ అనే క్రైమ్ కామెడీలో కలిసి నటించి హిట్ చేశారు. తిరిగి ఇదే హాస్య త్రయం ఈసారి ‘ఓం భీమ్ బుష్’ అనే హార్రర్ కామెడీతో వచ్చారు.

Premalu Movie Review: మలయాళంలో పెద్ద హిట్టయిన ‘ప్రేమలు’ తెలుగులో విడుదలైంది. తెలుగు వారికి పూర్తిగా కొత్త అయిన నటీనటులు ఇందులో నటించారు.

Gaami movie review: దాదాపు అయిదేళ్ళుగా నిర్మాణంలో నవున్న ‘గామి’ ఈ రోజు విడుదలైంది. రెగ్యులర్ కమర్షియల్ మాస్ సినిమాలు నటిస్తూ వచ్చిన హీరో విశ్వక్ సేన్ ‘గామి’ తో తన మీద తను ఒక ప్రయోగం చేసుకున్నాడు.

Bhoothaddam Bhaskar Narayana Movie Review: మరో సస్పెన్స్ థ్రిల్లర్ ఈవారం వెండి తెరనలంకరించింది. హీరో శివ కందుకూరి ‘చూసీ చూడగానే’, ‘గమనం’ అనే రెండు సినిమాల్లో నటించిన నటుడు.