Movie Reviews
Bhaje Vaayu Vegam Review: ‘ఆరెక్స్ 100’ తర్వాత సరైన విజయాలు లేని కార్తికేయ ఇప్పుడు మరో యాక్షన్ మూవీతో సక్సెస్ కోసం ప్రయత్నం చేశాడు. రెండు సినిమాల్లో విలన్ గా నటించి పేరు తెచ్చుకున్నా మళ్ళీ విలన్ గా నటించకుండా హీరోగానే నటిస్తూ ఇటీవల ‘బెదుర్లంక’ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. దీనితర్వాత ఇప్పుడు ‘భజే వాయువేగం’ అనే యాక్షన్ మూవీని ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో నటించాడు.
Gangs of Godavari Movie Review: ఇటీవల ‘గామి’ సక్సెస్ తర్వాత విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
Love Me If You Dare Telugu Movie Review: ఆశీష్ రెడ్డి హీరోగా 2022 లో కాలేజీ యాక్షన్ ‘రౌడీ బాయ్స్’ తో పరిచయమయ్యాడు గానీ అది సక్సెస్ కాలేదు. తిరిగి ఇప్పుడు ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ అనే రోమాంటిక్ హార్రర్ లో నటించాడు.
Vidya Vasula Aham Movie Review: ఆహా నుంచి ఓటీటీలో పెళ్ళి కథతో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. రాహుల్ విజయ్ హీరో. మణికాంత్ దర్శకుడు. తెలంగాణాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడిన సమయంలో ఇంట్లో చూసుకోవడానికి ఈ పెళ్ళి కథ ఎలా వుందో చూద్దాం..
దాదాపు ఆరేళ్ళు తెరమరుగైన నారావారి హీరో నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ తో తిరిగి తెరపై కొచ్చాడు. 2014 లో ‘ప్రతినిధి’ అనే హిట్ లో నటించి 2018 వరకూ వరుసగా 16 సినిమాలూ నటించేసి విశ్రమించిన రోహిత్, ఇప్పుడు అదే ‘ప్రతినిధి’ హిట్ టైటిల్ ని రక్షక కవచంగా ధరించి సీక్వెల్ గా అందిస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి టీవీ5 మూర్తి దర్శకుడు.
Krishnamma Movie Review: 2020 లో ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ తర్వాత నుంచి సక్సెస్ లేకుండా 9 సినిమాలు నటించిన హీరో సత్యదేవ్, ‘కృష్ణమ్మ’ అనే తాజా యాక్షన్ మూవీతో వచ్చాడు.
Fahadh Faasil’s Aavesham Movie Review: ఫాహద్ ఫాజిల్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Prasanna Vadanam Movie Review: ఇటీవల ‘అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్’ తర్వాత సుహాస్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
The Idea of You Telugu Movie Review: అమెరికన్ రోమాంటిక్ డ్రామా ‘ది ఐడియా ఆఫ్ యూ’ మార్చిలో విడుదలైంది. అక్కడ్నుంచి మే 2 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Baak Telugu Movie Review: తమిళంలో దర్శకుడు సుందర్ సి తీస్తూ వస్తున్న ‘అరుణ్మణై’ హార్రర్ కామెడీల సిరీస్ సినిమాల్లో నాల్గోది ‘బాక్’ పేరుతో తెలుగులో విడుదలైంది. సుందర్ సి హీరోగా నటించాడు. తమన్నా భాటియా, రాశీ ఖన్నా ఇతర పాత్రల్లో నటించారు.