Movie Reviews
Furiosa: A Mad Max Saga Movie Review: 2015లో విడుదలైన ‘మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్’ యాక్షన్ ఫ్రాంచైజీకి ప్రీక్వెల్ ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మాక్స్ సాగా’. ఆస్ట్రేలియన్ దర్శకుడు జార్జ్ మిల్లర్ గత 45 సంవత్సరాల నుంచీ మ్యాడ్ మాక్స్ సినిమాలు తీస్తూనే వున్నాడు.
Guruvayoor Ambalanadayil Movie Review: ఇటీవల పెద్ద హిట్టయిన ‘ఆడుజీవితం’ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, మూడు హిట్టయిన సినిమాల దర్శకుడు, నటుడు బేసిల్ జోసెఫ్ జోడీగా నటించిన ‘గురువాయూరంబాల నడాయిల్’ (గురువాయూర్ ఆలయం) మలయాళ మూవీ, 2024 మేలో విడుదలై ఈ సంవత్సరం హిట్టయిన 8 మలయాళం సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
Kalki 2898 AD Movie Review: ఈ కథ మహాభారత కాలంలో కురుక్షేత్ర యుద్ధంతో ప్రారంభమవుతుంది.
1992 లో రైతు కరెంట్ కష్టాలతో ‘కరెంట్’ అనే అతి స్వల్ప బడ్జెట్ వాస్తవికం తీశాడు. ఇందులో ఆర్ట్ సినిమా నటులు ఓంపురి, దీప్తీ నావల్ లు నటించారు.
Nindha Movie Review: తెరమరుగైన ‘హేపీడేస్’ హీరో వరుణ్ సందేశ్ చాలాకాలం తర్వాత తెరపైకొచ్చాడు. ఈసారి తనకి అలవాటయిన రోమాంటిక్ సినిమా కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ ప్రయత్నించాడు.
‘సర్కారీ. హి. ప్రా. శాలే, కాసరగోడు, కొడుగే -రామన్న రాయ్’ అనేది కర్ణాటక – కేరళ సరిహద్దులో కేరళకి చెందిన కన్నడ మీడియం పాఠశాల పోస్టల్ చిరునామా.
Maharaja Movie Review: విజయ్ సేతుపతి 50వ సినిమా అనగానే ఆసక్తి, మార్కెట్ లో కదలిక, సోషల్ మీడియాలో హల్చల్ ఏర్పడ్డాయి.
Harom Hara Movie Review and Rating: నవదళపతి (టైటిల్స్ లో ఇలాగే వేశారు) సుధీర్ బాబు ఒక పూర్తి స్థాయి మాస్ యాక్షన్ కి దిగాడు. చాలా ఇంటర్వ్యూలిచ్చి, ప్రమోట్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం బాధ్యత తీసుకున్నాడు.
Manamey Movie Review: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ గత ఏడు సినిమాలతో హిట్లు లేక ఒక హిట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తూ ‘మనమే’ అనే ఫ్యామిలీ డ్రామాతో వచ్చాడు.
2023 లో ‘బేబీ’ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీతో ప్రేక్షకుల్ని అలరించడానికి సమ్మర్ సినిమాతో వచ్చాడు.