Movie Reviews

బాలీవుడ్ జోడీ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ డివోర్స్ తీసుకుంటున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజగా పారిస్ ఫ్యాషన్ వీక్‌కు ఐశ్వర్యారాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు.

భారీ బడ్జెట్‌తో వస్తున్న దేవ‌ర మూవీ టికెట్స్‌ను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోలకు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Bharateeyudu 2 Movie Review: 1996 నాటి బ్లాక్‌బస్టర్ ‘భారతీయుడు’ (ఇండియన్) కి 28 ఏళ్ళ తర్వాత సీక్వెల్ గా కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ తీశాడు దర్శకుడు శంకర్.

Malayalee from India Movie Review: ఈ పూర్వరంగంలో ‘మలయాళీ ఫ్రమ్ ఇండియా’ అనే కామెడీ గత మే నెలలో విడుదలై జులై 6 నుంచి సోనీలివ్ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది.

Gamak Ghar movie review: ‘గమక్ ఘర్’ (2019) తీసేనాటికి 23 ఏళ్ళు. ఈ వయసులో ఇది తీసి అంతర్జాతీయ సినిమా విమర్శకుల్ని ఆశ్చర్యపర్చదమే గాక, రెండు దేశీయ, నాల్గు అంతర్జాతీయ అవార్డులతో సెలబ్రిటీ అయిపోయాడు. జపనీస్ మహా దర్శకులతో ఇతణ్ణి పోల్చారు.