Movie Reviews
Pareshan Telugu Movie Review and Rating: రానా దగ్గుబాటి మరో చిన్న సినిమా సమర్పించాడు. దీనికి రూపక్ రోనాల్డ్సన్ కొత్త దర్శకుడు.
Malli Pelli Movie Review and Rating: నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ ల రిలేషన్ షిప్ వివాదం కొన్ని సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. నరేష్, పవిత్రా లోకేష్, నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతిల మధ్య వివాదం బెంగుళూరు హోటల్ కి చేరి, రచ్చ జరిగి తాత్కాలికంగా ఓ ముగింపుకొచ్చింది.
2018 Movie Review in Telugu: మలయాళం మూవీ ‘2018’ కేరళలో మే 5న విడుదలైంది. విడుదలైన పది రోజుల్లో వసూళ్ళు వందకోట్లు దాటేశాయి.
Bichagadu 2 Movie Review: విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన బిచ్చగాడు -2 మూవీ ఎలా ఉందంటే.
Anni Manchi Sakunamule Movie Review: యువహీరో సంతోష్ శోభన్ 2011 లో ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచీ నటించిన 9 సినిమాలూ సక్సెస్ కి దూరంగా వుండిపోయి స్ట్రగుల్ చేస్తున్న సందర్భంలో, 10 వ అవకాశంగా ‘అన్నీ మంచి శకునములే’ విడుదలైంది.
Farhana Movie Review: హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించిన తమిళ సినిమాలు ఫిబ్రవరి -మే మధ్య 4 నెలల్లో 4 విడుదలయ్యాయి.
Ayothi Movie Review: ‘అయోతీ’ ని వైవిధ్యం కోసం ప్రయత్నించే మేకర్లు రిఫరెన్సుగా వుంచుకోవచ్చు.
Bhuvana Vijayam Movie Review, Rating: సునీల్ ఒక్కడే కాస్త నవ్విస్తాడు. జ్ఞాపక శక్తి కోల్పోయిన స్టార్ గా గజినీ టైపు క్యారక్టర్ తో కామెడీ ఫర్వాలేదు.
Custody Movie Review, Rating: సింగిల్ షాట్ యాక్షన్ సీను అని ఈ సినిమా గురించి చాలా వినపడింది. సింగిల్ షా ట్ లో తీసిన ఈ ఒక యాక్షన్ సీను చాలా బావుంది. మెచ్చుకుని తీరాలి.
The Kerala Story Movie Review, ది కేరళ స్టోరీ మూవీ రివ్యూ: బెంగాలీ దర్శకుడు సుదీప్తో సేన్ 10 వాస్తవిక సినిమాలు తీసి స్ట్రగుల్ చేస్తున్న దర్శకుడు. తను వెలుగులోకి రావడానికి ది కేరళ స్టోరీ తీయాలనుకోవడం మంచి నిర్ణయం.