Movie Reviews
Rangabali Movie Review | కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి చేతిలో నాగశౌర్య నటించిన ఈ ‘రంగబలి’ ఏవిధంగా వుందో చూద్దాం.
Samajavaragamana Movie Review: శ్రీవిష్ణు గత నాల్గేళ్ళలో ‘బ్రోచేవారెవరురా’, ‘రాజరాజ చోర’ తప్పితే, నటించిన మిగతా ఐదు సినిమాలతో ఫ్లాపు లెదుర్కొని, ప్రస్తుతం మరో తన లెవెల్ కామెడీతో వచ్చాడు.
Spy Movie Telugu Review and Rating: ‘కార్తికేయ 2’ పానిండియా విజయంతో మరో పానిండియా ‘స్పై’ అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నిఖిల్.
Asvins Movie Review and Rating: తమిళంలో ‘తారామణి’, ‘రాకీ’ సినిమాలు నటించిన హీరో వసంత్ రవి, తాజాగా రానున్న రజనీకాంత్ ‘జైలర్’ లో కూడా నటించాడు. ఇప్పుడు ‘అశ్విన్స్’ అనే హార్రర్ తో ముందుకొచ్చాడు.
Adipurush Telugu Movie Review: రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ పౌరాణిక రామాయణంలో నటిస్తూ, ఓ పెద్ద సినిమా కోసం కళ్ళుకాయలు చేసుకున్న అఖిల భారత ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
Bloody Daddy Movie Review: ‘జెర్సీ’ (తెలుగులో ‘జెర్సీ’, 2019), కబీర్ సింగ్’ (తెలుగులో ‘అర్జున్ రెడ్డి’, 2021) లలో నటించిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లడీ డాడీ’ తో ప్రేక్షకుల ముందు కొచ్చాడు.
Takkar movie Review in Telugu: ఈ శతాబ్దం ఆరంభంలో ‘బాయ్స్’, ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మొదలైన హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన తమిళ హీరో సిద్ధార్థ్, చాలా కాలం కనుమరుగై 2021 లో కార్తికేయతో ‘మహాసముద్రం’ అనే మరో తెలుగులో నటించి నిరాశతో వెనుదిరిగాడు.
Vimanam Movie Review: ఈ వేసవి స్టార్ సినిమాలు విడుదల కాకపోవడంతో చిన్న సినిమాలతో ప్రేక్షకులు సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
Nenu Student Sir Movie Review: గత సంవత్సరం ‘స్వాతిముత్యం’ అనే ఫ్యామిలీ డ్రామాతో పరిచయమైన బెల్లంకొండ గణేష్ ఈసారి సస్పెన్స్ థ్రిల్లర్ తో వచ్చాడు.
Ahimsa Telugu Movie Review and Rating: దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా తెరకెక్కాడు. తేజ దర్శకత్వంలో ‘అహింస’ లో నటిస్తూ ప్రేక్షకులకి పరిచయమయ్యాడు.