Movie Reviews
LGM Movie Review in Telugu | టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తన వ్యాపారాల్ని సినిమా రంగానికి విస్తరించి తమిళంలో నిర్మించిన మూవీ ‘ఎల్ జీ ఎం’ (లేటజ్ గెట్ మేరీడ్), ఇదే పేరుతో తెలుగులో డబ్ అయింది.
BRO Movie Review | మెగా బంధువులు పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ లు కలిసి అంతగా పాపులర్ కాని తమిళ రీమేక్ లో నటిస్తూ అభిమానుల్ని అలరించడానికి తెరపై కొచ్చారు.
Oppenheimer Movie Review | ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న క్రిస్టఫర్ నోలన్ ‘ఒపెన్ హైమర్’ బయోపిక్ మూవీ మన దేశంలో ఇంగ్లీషు, హిందీ భాషల్లో విడుదలైంది.
కొంత కాలంగా దేశభక్తి, చారిత్రక, యుద్ధ, అతివాద హిందీ సినిమాలు విభజన భావజాలాలతో హోరెత్తిస్తున్నాయి. సినిమాల్లో రాజకీయ పక్షపాతాల కథలే తప్ప, సామాజిక పక్షపాతాలతో కూడిన కథల్ని గతంలో చూడలేదు.
Hidimba Movie Review: ఈవారం ట్రైలర్స్ తో, ప్రమోషన్స్ తో ఉత్కంఠ రేపిన ‘హిడింబ’ అనిల్ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Mahaveerudu Movie Review | మహావీరుడు (Mahaveerudu)ఫాంటసీ పాత్రకి తెలుగులో రవితేజ వాయిసోవర్ ఇస్తే తమిళంలో విజయ్ సేతుపతి ఇచ్చాడు.
Baby movie review: ఆనంద్ దేవరకొండ నటించిన నాల్గు సినిమాల్లో ఒకటే హిట్ (మిడిల్ క్లాస్ మెలోడీస్) అయిన నేపథ్యంలో ‘బేబీ’ అనే ప్రేమ కథలో నటించాడు.
72 Hoorain Movie Review and Rating: ఇటీవలి ‘కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ ప్రాపగండా సినిమాల కోవలో ‘72 హూరే’ విడుదల సైతం వివాదాలు రేపింది.
Rudrangi Movie Review | ‘బాహుబలి’ మాటల రచయితల్లో ఒకరైన అజయ్ సామ్రాట్ దర్శకుడుగా మారి తీసిన ‘రుద్రంగి’ 1940 లనాటి తెలంగాణ దొరల కథ. దీనికి రసమయి బాలకిషన్ నిర్మాత.
Bhaag Saale Movie Review: న్యూవేవ్ థ్రిల్లర్స్ తో ప్రయోగాలు చేస్తున్న శ్రీసింహా నటించిన ‘మత్తువదలరా’ మొదటి సినిమా మాత్రమే 2019 లో హిట్ అన్పించుకుంది. తర్వాత నటించిన ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ రెండూ ఫ్లాపయ్యాయి.