Movie Reviews

Mark Antony Movie Review | పురచ్చి దళపతి (విప్లవ దళపతి అని టైటిల్స్ లో వేశారు) విశాల్ 2017 లో ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’) హిట్టయిన తర్వాత, వరుసగా 9 ఫ్లాపులిచ్చి కూడా విప్లవ దళపతి అన్పించుకోవడం విచిత్రం.

Miss Shetty Mr Polishetty Movie Review | 2021 లో ‘జాతిరత్నాలు’ హిట్ కామెడీ తర్వాత నవీన్ పొలిశెట్టి, 2020 లో ‘నిశ్శబ్దం’ సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత, అనూష్కా శెట్టీ కలిసి నటించిన ‘మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి’ రోమాంటిక్ కామెడీ ప్రేక్షకుల మధ్యకొచ్చింది.

Kushi Movie Review | గత సంవత్సరం ‘లైగర్’ పానిండియా యాక్షన్ ఈద్పరాజయంతో సందిగ్ధంలో పడ్డ విజయ్ దేవరకొండ, ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోమాంటిక్ మూవీ మీదికి దృష్టి మరల్చాడు. ఇలాటి సినిమాలు తీసే (నిన్నుకోరి, మజిలీ, టక్ జగదీష్) దర్శకుడు శివ నిర్వాణ మీద బాధ్యత వుంచాడు.

Bedurulanka 2012 Movie Review | ‘ఆరెక్స్ 100’ హీరో కార్తికేయ ఆరు వరస ఫ్లాపుల తర్వాత 2022 లో తమిళంలో అజిత్ తో ‘వాలిమై’ లో విలన్ గా నటించి పేరు తెచ్చుకుని, తిరిగి తెలుగులో ‘బెదురులంక 2012’ లో నటించాడు.

Gaandeevadhari Arjuna Movie Review | 2017 లో రాజశేఖర్ తో ‘గరుడవేగ’ అనే హిట్టయిన యాక్షన్ థ్రిల్లర్ తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, 2022 లో అక్కినేని నాగార్జునతో ‘ది ఘోస్ట్’ అనే ప్లాపైన మరో యాక్షన్ థ్రిల్లర్ తీసి, ప్రస్తుతం యంగ్ హీరో వరుణ్ తేజ్ తో ‘గాండీవధారి అర్జున’ అనే స్పై యాక్షన్ ని తెలుగు ప్రేక్షకులకి అందించాడు.

Prem Kumar Movie Review | దర్శకుడు శోభన్ కొడుకుగా, 2011 లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటించిన 11 సినిమాల్లో ఏదీ హిట్ కాక, 12 వ సారి దండ యాత్ర చేసిన యంగ్ హీరో సంతోష్ శోభన్ – ‘ప్రేమ్ కుమార్’ ని ప్రేక్షకుల ముందుంచాడు.

OMG 2 Movie Review | 2019 లో ‘హౌస్ ఫుల్’ హిట్టయిన తర్వాత నుంచి నటించిన 12 సినిమాలూ అట్టర్ ఫ్లాపయ్యాక, ‘ఓఎంజీ -2’ తో ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నట్టు కన్పిస్తున్నాడు అక్షయ్ కుమార్.

Bhola Shankar Movie Review in Telugu: జనవరిలో ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సాహంతో వున్న మెగా స్టార్ నుంచి వెంటనే ఈ సంవత్సరం ‘భోళాశంకర్ అనే మరో మాస్ కమర్షియల్ విడుదల. ఇది తమిళ హిట్ ‘వేదాలం’ రీమేక్ అని తెలిసిందే.

Jailer Movie Review in Telugu | గత మూడేళ్ళుగా మూడు సినిమాలతో హిట్లు లేక డీలా పడిన సూపర్ స్టార్ రజనీ కాంత్ నాల్గో తాజా ప్రయత్నంగా ‘జైలర్’ విడుదలైంది.