Movie Reviews
12th Fail Movie Review in Telugu | మున్నాభాయ్ ఎంబిబిఎస్, పీకే, త్రీ ఇడియెట్స్ వంటి ప్రసిద్ధ సినిమాల నిర్మాత, 1942-ఏ లవ్ స్టోరీ, పరిందా, మిషన్ కాశ్మీర్ ల వంటి హిట్ సినిమాల దర్శకుడూ విధూ వినోద్ చోప్రా, తాజాగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన ‘12th ఫెయిల్’ – విద్యార్థుల్ని టార్గెట్ చేస్తూ తీసిన రియలిస్టిక్ సినిమా.
Martin Luther King Movie Review | ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు కూడా చూసి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం గురించి తెలియజెప్పే ఈ ‘మార్టిన్ లూథర్ కింగ్’ ఎలా వుందో తెలుసుకుందాం.
Tiger Nageswara Rao Movie Review | మాస్ మహారాజా రవితేజ ఒక వ్యక్తి జీవిత చరిత్రతో బయోపిక్ నటిస్తే ఎలా వుంటుంది? రవితేజ సినిమాలా వుంటుందా, లేక ఆ వ్యక్తి బయోపిక్ లానే వుంటుందా? మొదటిదే అవుతుందని నిరూపించే తరహాలో ‘టైగర్ నాగేశ్వర రావు’ కి రూపకల్పన చేశాడు దర్శకుడు వంశీ.
Leo Movie Review: దళపతి విజయ్- దర్శకుడు లోకేష్ కనకరాజ్ ల కాంబినేషన్ లో ‘మాస్టర్’ తర్వాత ‘లియో’ రెండో సినిమా. భారీ ప్రచారార్భాటంతో విడుదలై, మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్లు వసూలు చేసిందన్న నిర్మాతల ట్వీట్లతో ఇది వైరల్ అవుతోంది.
Bhagavanth Kesari Movie Review: అఖండ, వీర సింహారెడ్డి జంట విజయాల తర్వాత బాలకృష్ణ నుంచి ‘భగవంత్ కేసరి’ దసరా కానుకగా అందింది.
Rules Ranjan Review: నాల్గేళ్ళ క్రితం కొత్త హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం 8 సినిమాలు నటిస్తే 7 ఫ్లాపవడం ఒక రికార్డు. అయినా తనతో సినిమాలు తీసే కొత్త దర్శకులు, నిర్మాతలు ఇనుమడించిన ఉత్సాహంతో మరిన్ని తీయడానికి ఉరకలు వేస్తున్నారు. అలా తీసిందే ‘రూల్స్ రంజన్’ అనే మరో ఆణిముత్యం.
MAD Movie Review | జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ని హీరోగా పరిచయం చేస్తూ, మరో ఇద్దరు హీరోలు రామ్ నితిన్, సంగీత్ శోభన్ లతో కలిపి సితార ఎంటర్ టైంమెంట్స్ తీసిన ‘మ్యాడ్’ ని ‘జాతి రత్నాలు’ కంటే ఎక్కువ నవ్వించే కామెడీగా ప్రచారం చేశారు నిర్మాతలు.
Mama Mascheendra Movie Review | 2015 లో ‘భలేమంచి రోజు’ హిట్టయిన తర్వాత మరో హిట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్న హీరో సుధీర్ బాబు కి ఏకంగా త్రిపాత్రాభినయం చేసే అవకాశం దక్కింది. రచయిత హర్షవర్ధన్ దర్శకుడుగా మారి తీసిన ‘మామా మశ్చీంద్ర’ సుధీర్ బాబుకి ఈ అవకాశాన్నిచ్చింది.
Sapta Sagaralu Dhaati (Side A) Review : కన్నడలో విడుదలై ప్రశంసలతో బాటు ఆర్థిక విజయం కూడా పొందిన ఈ కన్నడ డబ్బింగ్, ఇంతవరకూ తెరమీదికి రాని అద్భుత ప్రేమ కావ్యంగా తీశామని ప్రచారం చేశారు. ఈ ప్రేమ కావ్యం ఎలా వుందో కథలోకి వెళ్తే..
Changure Bangaru Raja Movie Review | మాస్ మహారాజా రవితేజ సొంత బ్యానర్ స్థాపించి నిర్మించిన ‘రావణాసుర’, ‘గట్ట కుస్తీ’ సత్ఫలితాలనివ్వలేదు. తిరిగి మూడో సినిమాగా కొత్త దర్శకుడికి అవకాశం కల్పిస్తూ నిర్మించిన ‘ఛాంగురే బంగారు రాజా’ ఈ వారం విడుదలైంది.