Business

15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీ క‌లిగి ఉంటుంది. వివో వై28 5జీ (Vivo Y28 5G) ఫోన్ ఐపీ54 డ‌స్ట్‌, స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ అందుకున్న‌ది.

ఆటోమొబైల్ ఇండ‌స్ట్రీ అంచ‌నాల మేర‌కు 2023లో 46 వేల నుంచి 47 వేల ల‌గ్జ‌రీ కార్లు అమ్ముడ‌య్యాయి. 2022తో పోలిస్తే 21 శాతం (38 వేలుకు పైగా), కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ‌చ్చిన 2019కి ముందుతో పోలిస్తే గ‌తేడాది 35 శాతం పై చిలుకు లగ్జ‌రీ కార్ల విక్ర‌యాల్లో గ‌ణ‌నీయ వృద్ధిరేటు న‌మోదైంది.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆభ‌ర‌ణాల త‌యారీ కోసం వాడే 22 క్యారెట్స్ బంగారం తులం ధ‌ర రూ. 57,950 వ‌ద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్స్ బంగారం ధ‌ర రూ.63,200 వ‌ద్ద కొన‌సాగుతున్న‌ది.

ఈ బెనిఫిట్ల‌తో పాటు న్యూ ఎలిగెంట్ ఎడిష‌న్ మిన‌హా అన్ని వేరియంట్ల‌పై హోండా కార్స్ స్పెష‌ల్ కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో రూ.20 వేల రాయితీ అందిస్తుంది.

సంప‌న్న దేశాల‌తో పోటీ ప‌డి భార‌త్ వృద్ధి సాధించాలంటే యువ‌త వారానికి 70 గంట‌లు ప‌ని చేయాల్సిందేన‌ని ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్ఆర్ నారాయ‌ణ‌మూర్తి మ‌రోమారు నొక్కి చెప్పారు.

Bajaj Chetak EV Scooter | 2024 చేత‌క్ ఈవీ స్కూట‌ర్ సింగిల్ చార్జింగ్‌తో అత్య‌ధికంగా 127 కి.మీ దూరం ప్ర‌యాణిస్తుంది. గంట‌కు 73 కి.మీ దూరం ప్ర‌యాణించే వేగం గ‌ల ఈ స్కూట‌ర్‌లో 3.2కిలోవాట్ల బ్యాట‌రీ జ‌త చేశారు.

Hyundai Creta facelift | ద‌క్షిణ కొరియా ఆటో మేజ‌ర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా త‌న ఎస్‌యూవీ మోడ‌ల్ కారు హ్యుండాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను ఈ నెల 16న భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రిస్తుంద‌ని తెలుస్తోంది.

ఈ కొత్త ఏడాది నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు లోకి రానున్నాయని మీకు తెలుసా? యూపీఐ పేమెంట్స్, సిమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ వంటి పలు విషయాలకు సంబంధించిన రూల్స్‌లో కొన్ని కీలకమైన మార్పులు అమలుకానున్నాయి.

2023 జ‌న‌వ‌రి-డిసెంబ‌ర్ మ‌ధ్య కార్ల విక్ర‌యాలు 41.08 ల‌క్ష‌ల మార్క్‌ను దాటాయి. దేశ ఆటోమొబైల్ రంగంలో 40 ల‌క్ష‌ల యూనిట్ల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి

Maruti Suzuki – RC Bhargava | దేశ వృద్ధిరేటుతో ఆటోమొబైల్ రంగ గ్రోత్ ఆధార ప‌డి ఉంటుంద‌ని ప్రముఖ కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి చైర్మ‌న్ ఆర్‌సీ భార్గ‌వ తేల్చి చెప్పారు.