Business
Royal Enfield Bullet 350 | బుల్లెట్ మిలిటరీ, బుల్లెట్ మిలిటరీ సిల్వర్ (న్యూ), బుల్లెట్ స్టాండర్డ్, బుల్లెట్ బ్లాక్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో బుల్లెట్ 350 వస్తుంది. బేస్ బుల్లెట్ మిలిటరీ మినహా అన్ని బుల్లెట్లు హ్యాండ్ పెయింటెడ్ పిన్ స్ట్రైప్స్‌తో వస్తాయి.
ఈ మోటారు సైకిల్ పట్ల ఆసక్తిగల వారు రివోల్ట్ అధికారిక వెబ్‌సైట్ (Revolt’s official website) ద్వారా గానీ, డీలర్ ద్వారా గానీ బుక్ చేసుకోవచ్చు. ప్యూర్ ఎకోడ్రిఫ్ట్ 350 (Pure Ecodrift 350), టార్క్ క్రాటోస్ (Torque Kratos), ఓర్క్సా మాంటిస్ (Orxa Mantis) వంటి మోటారు బైక్‌లతో పోటీ పడుతుంది.
లీడర్ కు ఉండాల్సిన మరో లక్షణం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండడం. మారుతున్న సమయం, సందర్భాలను అనుసరించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తుంటే మీరూ లీడర్ కాగలరు.
వినియోగదారులు ఆర్డర్ చేసే ఉత్పత్తుల వివరాలను స్కానింగ్ యంత్రాలతో నమోదు చేస్తారు. అమెజాన్ సంస్థ ఉద్యోగులపై నిఘాకు కూడా ఆ యంత్రాలనే వినియోగించినట్టు ఏజెన్సీ వివరించింది.
Kinetic E-Luna | 1970వ దశకం ప్రారంభంలో ప్రతి ఇంటిలోనూ 50-సీసీ లూనా పేరు మార్మోగింది. సైకిల్ నుంచి మోటారు సైకిల్‌కు మారాలనుకున్న వారు.. ప్రత్యేకించి మధ్యతరగతి స్త్రీ, పురుషులకు అందుబాటు ధరలో రూ.2000లకే కెనెటిక్ గ్రూప్ 50-సీసీ లూనా తెచ్చింది.
Pradan Mantri Suryodaya Yojana | ప్రధానమంత్రి సూర్యోదయ యోజన.. దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఇన్‌స్టల్ చేయాలన్నది ఈ స్కీమ్ ప్రధానోద్దేశం.
రోజువారీ జీవితంలో వాట్సాప్ అనేది భాగమైపోయింది. పర్సనల్ పనుల నుంచి ఆఫీస్ పనుల వరకూ అన్నీ వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే వర్క్‌లో వాట్సాప్ ఎక్కువగా వాడడం వలన కెరీర్ పాడయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Kia Seltos diesel | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇండియా.. భారత్ మార్కెట్‌లోకి న్యూ సెల్టోస్ డీజిల్ వేరియంట్‌ను ఆవిష్కరించింది.
UPI Payments-World | విదేశాల్లోని టూరిస్ట్ స్పాట్లను సందర్శించడానికి వెళుతున్నారా..! అయితే, గతంలో మాదిరిగా ఫారెక్స్ మార్కెట్‌లో మన కరెన్సీని డాలర్లలోకి మార్చుకుని వెళ్లనక్కరలేదు.
Tata Punch EV | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) దేశీయ మార్కెట్లోకి అత్యంత చౌక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు టాటా పంచ్ ఈవీ ఆవిష్కరించింది.