Business

Maruti Suzuki Exports | దేశీయ మార్కెట్‌లో అత్య‌ధిక వాటా క‌లిగిన కార్ల త‌యారీ సంస్థ మారుతి సుజుకి.. విదేశాల్లో మార్కెట్ పెంచుకోవ‌డంపై దృష్టిని కేంద్రీక‌రించింది. ఏయేటికాయేడు ఎగుమ‌తులు పెంచుకుంటూ ముందుకు సాగుతున్న‌ది.

Ather Rizzta | బెంగ‌ళూరు కేంద్రంగా ప‌ని చేస్తున్న ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ ఎథేర్ ఎన‌ర్జీ (Ather Energy).. దేశీయ మార్కెట్లోకి ఫ్యామిలీ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఎథేర్ రిజ్టా (Ather Rizta) ప్ర‌వేశ పెట్టింది.

Reliance Digital | ఈ నెల ఆరో తేదీ నుంచి రిల‌య‌న్స్ డిజిట‌ల్ (Reliance Digital) డిజిట‌ల్ డిస్కౌంట్ డేస్ సేల్స్ ప్ర‌క‌టించింది.

Mahindra XUV 3XO | ఈ నెల 29న మ‌హీంద్రా స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీ (Sub-4 Metre Compact SUV) కారు మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO)ను ఆవిష్క‌రిస్తుంది.

Gold Price India: భార‌త్‌లోని వివిధ న‌గ‌రాల ప‌రిధిలో ఆభ‌ర‌ణాల త‌యారీకి వినియోగించే 22 క్యార‌ట్ల బంగారం తులం ధ‌ర శ‌నివారం రూ.1200 పుంజుకుని రూ.65,350ల‌కు దూసుకెళ్తే, 24 క్యార‌ట్ల బంగారం ధ‌ర రూ.1310 వృద్ధితో రూ.71,290 ప‌లికింది.

Maruti Suzuki April offers | మార్కెట్‌లో ప్ర‌ధాన వాటా త‌న‌దే అయినా ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌ల‌లో వెనుక‌బ‌డుతోంది. ఈ త‌రుణంలో ఆయా కార్ల విక్ర‌యాల్లో త‌న వాటా పెంచుకునేందుకు ఈ నెల‌లో భారీగా డిస్కౌంట్లు ఆఫ‌ర్ చేస్తోంది మారుతి సుజుకి.

ఇంటికి కావాల్సిన సరుకులను నెలకోసారి లిస్ట్ రాసుకుని తెచ్చుకునే రోజులు పోయాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్‌కు వెళ్లి ఏది గుర్తొస్తే అది బాస్కెట్‌లో వేసుకోవడం లేదా అక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తే దాన్ని కొనేయడం అలవాటైపోయింది.