Business
Hyundai Grand i10 Nios | దక్షిణ కొరియా ఆటోమొబైల్ జెయింట్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ (hatchback) కారు గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ (Hyundai Grand i10 Nios Corporate) వేరియంట్ మోడల్ కారును ఆవిష్కరించింది.
OSM Stream City Qik | ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ (Exponent Energy) సహకారంతో ఒమెగా సైకీ మొబిలిటీ (Omega Seiki Mobility (OSM) సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆవిష్కరించింది. న్యూ స్ట్రీమ్ సిటీ కిక్ (Stream City Qik) అనే పేరుతో త్రీవీలర్‌ను దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
Gold Rates | వచ్చే జూన్ నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టమైన సంకేతాలివ్వడంతో డాలర్, యూఎస్ ట్రెజరీ బాండ్లకు గిరాకీ తగ్గిపోగా, ఇన్వెస్టర్లు బంగారంపై తమ పెట్టుబడులను మళ్లించారు.
MG Hector Blackstorm | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ (MG Motors) తన ఎస్‌యూవీ కారు హెక్టార్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ కారు (Blackstorm) ఎడిషన్‌ను ఆవిష్కరించింది.
సమ్మర్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది ఏసీలు, కూలర్లు వాడుతుంటారు. అయితే వీటిని వాడేటప్పుడు కొన్ని బేసిక్ జాగ్రత్తలు పాటించడం ద్వారా అవి ఎక్కువకాలం మన్నికగా ఉండేలా, తక్కువ కరెంట్ బిల్ వచ్చేలా చూసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1000 పెరిగి రూ.67,200 లకు చేరుకున్నది. 24 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.1090 వృద్ధి చెంది రూ.73,310 వద్ద నిలిచింది.
Tata Punch | మారుతి సుజుకి వ్యాగన్ఆర్, మారుతి సుజుకి బాలెనో, మారుతి సుజుకి స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచేవి. కానీ, ఇప్పుడు మారుతి సుజుకి కార్ల ఆధిపత్యాన్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బద్దలు కొట్టింది. గత నెలలో టాప్-10 కార్లలో టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ కారు టాటా పంచ్ అవతరించింది.
Gold-Silver Rates | తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారట్ల బంగారం తులం రూ.71,730, ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.65,750 వద్ద స్థిర పడింది.
Tesla – Elon Musk | కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఎలన్ మస్క్ (Elon Musk) సారధ్యంలోని గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత్ మార్కెట్‌లోకి అడుగు పెట్టడం ఖాయమైంది.
Vistara Crisis | టాటా సన్స్ జాయింట్ వెంచర్ ఎయిర్‌లైన్స్ విస్తారా సంక్షోభం మరో మలుపు తిరిగింది.