ఈ విషయం బయటకు రావడంతో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ తెల్లవారుజాము వరకు ఆందోళన కొనసాగించారు.
Author: Telugu Global
అధికారంలో ఉన్నప్పుడు తాము పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ఉంటే, టీడీపీలో ఒక్కరు కూడా మిగిలే వారు కారని, ఆ పార్టీ ఎప్పుడో ఖాళీ అయిపోయి ఉండేదని అన్నారు పేర్ని నాని.
ఈరోజు ఆమె విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుని కలుస్తారు. అనంతరం ఈ కేసు విచారణ అధికారి స్రవంతి రాయ్ తో కూడా అపాయింట్ మెంట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
Allu Arjun – అల్లు అర్జున్ పై జనసేన దాడి మొదలైంది. మొన్న బొలిశెట్టి, నిన్న చలమలశెట్టి.
Saripodhaa Sanivaaram Movie Review: నాని మరోసారి యాక్షన్ జానర్ టచ్ చేశాడు. ‘సరిపోదా శనివారం’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
మధుమేహం అంటే మనకి ఇప్పటి వరకు టైప్ 1, టైప్ 2 గురించే తెలుసు. కానీ ఇప్పుడు మధుమేహం టైప్ 1.5 డయాబెటిస్ పేరుతో కొత్త రూపంలో మన ముందుకు వచ్చింది.
ఎమ్మెల్యే భార్యకు అధికారిక హోదా లేకపోయినా.. ఆమె బర్త్ డే వేడుకలకు ఎందుకు హాజరయ్యారంటూ పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
మంత్రిగా ఉన్నా కూడా తానెప్పుడూ ప్రభుత్వ సొమ్ముని దుబారా చేయలేదని, కోర్టు కేసుకోసం విశాఖ వచ్చినా తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని ఉపయోగించుకోలేదని, కనీసం ప్రభుత్వ సొమ్ముతో వాటర్ బాటిల్ కొనలేదని, కాఫీ కూడా తాగనని చెప్పారు లోకేష్.
సదస్సులో భాగంగా స్థానిక బౌద్ధాలయాలను సందర్శించిన ఆయన, గోల్డెన్ బుద్ధ ఆలయంలోని బౌద్ధ భిక్షులకు కలిసి ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రదేశంలో నిర్మించిన బుద్ధవనం బ్రోచర్‌ను వారికి అందించి, సందర్శించవలసిందిగా ఆహ్వానించారు.
Hurun India Rich List 2024: 2024- హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్‌లో తిరిగి గౌతం అదానీ మొదటి స్థానంలోకి వచ్చేశారు.