క్రీ.శ.17వ శతాబ్దిలో జపాన్, చైనా, ఇండియా, పర్షియా, ఐరోపా, వాస్తు శిల్పాల మేళవింపుతో, రత్న కోశిని కళా సంస్కృతికి చిహ్నంగా, ఒక సార్వజనీన నగరంగా, గొప్ప బౌద్ధ కేంద్రంగా, ఆయుత్థాయ గుర్తింపు పొందిందన్నారు.
Author: Telugu Global
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈరోజు(శనివారం) అర్ధరాత్రి ఇది విశాఖపట్నం – గోపాల్‌పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
పారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ పై పతకాల వర్షం కురుస్తోంది. షూటింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో భారత్ కు మూడు పతకాలు దక్కాయి.
పార్టీలు మారేవారికి గౌరవం దక్కదని చెప్పారు రోజా. వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దుస్తులు మార్చుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం చేయడానికి కారవాన్ తమ ప్రైవేట్ ప్లేస్ అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఆ ఘటన తర్వాత తనకు కారవాన్ ఉపయోగించాలంటే భయం పట్టుకుందని చెప్పారు.
వర్షంతో సచివాలయ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. దీంతో వెంటనే సీఎం చంద్రబాబు నష్టనివారణ చర్యలు చేపట్టారు.
వేల అడుగుల ఎత్తు నుంచి హెలికాప్టర్ కిందపడింది. హెలికాప్టర్ ఓ కొండపై పడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. అదే జనావాసాల్లో పడి ఉంటే పెను ప్రమాదమే వాటిల్లేది.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో వెంటనే స్థానికులు అప్రమత్తం అయ్యారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నం చేశారు.
గ్రాండ్ స్లామ్ టెన్నిస్ లో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాలన్న దిగ్గజఆటగాడు జోకోవిచ్ కల చెదిరింది. యూఎస్ ఓపెన్ మూడోరౌండ్లోనే పోటీ ముగిసింది.
ఎన్నికల్లో టీడీపీ గెలవడం, చంద్రబాబు నాలుగో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం జరిగిపోయింది. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి కుటుంబసభ్యులందరికీ ఆహ్వానం అందింది. కానీ ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కు తప్ప.