బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 (96) వృద్ధాప్య సమస్యల కారణంగా స్కాట్లాండ్‌లోని బోర్మోరల్ క్యాజిల్‌లో కన్నుమూశారు.
Author: Telugu Global
ఆరు వరస పరాజయాల తర్వాత శర్వానంద్ కొత్త దర్శకుడితో, కొత్త ప్రయత్నంతో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బాక్సాఫీసు ముందుకొచ్చాడు.
బ్రిటన్ రాణి అనారోగ్యంతో కన్ను మూశారు. ఆమెకు 96 ఏళ్ళు. ఆమె తన 22 ఏళ్ళ వయసులో బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. అత్యంత ఎక్కువకాలం బ్రిటన్ రాణిగా ఉన్న వ్యక్తిగా ఎలిజబెత్ 2 రికార్డు సృష్టించారు.
‘సార్పట్ట’ అనే పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాలో బాక్సర్ గా నటించి విజయం సాధించిన ఆర్య, ఇప్పుడు ఆర్మీ కెప్టెన్ గా ఇంకో అడ్వెంచర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలని ఎవరికి ఉండదు చెప్పండి… అందుకే ఇప్పటికీ ఆయుష్షుని పెంచే అంశాలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
బ్రిటన్ కొత్త మంత్రివర్గంలోకి ఈ సారి ఎక్కువగా మైనార్టీ వర్గీయులను తీసుకున్నారు. బ్రిటిష్ కొత్త ప్రధాన మంత్రిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టగానే ఎన్నడూ లేని విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి, ఎంపీ ఉత్తమ్ తదితర సీనియర్ల మద్దతును కూడగట్టడంలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయవంతమయ్యారు. అయితే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పరపతి ఉండడం మిగతా నాయకులకు మింగుడు పడటం లేదు.
ఎంటెక్ లో 100కి కనీసం 40సీట్లు కూడా భర్తీ కావడంలేదు. దీంతో యాజమాన్యాలు కూడా తమ కాలేజీల్లో ఎంటెక్ సీట్లను భారీగా తగ్గించుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం 6700 ఎంటెక్ సీట్లు తగ్గాయి. అందులో ఏపీ నుంచి 915 సీట్లు ఉన్నాయి.
శ్రీలంక చేతిలో భారత్ ఓటమిపాలయ్యింది. భారత్ 19.5 ఓవర్లలో 173 రన్స్ కు 8 వికెట్లు కోల్పోగా, శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. దీంతో ఆసికప్ పోటీ నుంచి ఇండియా ఔట్ అయ్యింది.
బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఓటమి పాలయ్యారు. కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు.