హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో పాల్గొనాలని ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు చైర్మన్, ఇతర శాఖల అధికారులకు ఆదేశాలు అందాయి.
Author: Telugu Global
త్వరలో ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేసుకునేలా శాటిలైట్ నెట్‌వర్క్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని, దానికై పలు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని ఆయన ట్వీట్ చేశాడు.
రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి క్రీడల్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఏ ఆటలో ప్రతిభ ఉన్నా, వారిని మరింత సానపట్టేందుకు ఏర్పాట్లు చేసింది. ఆ ఆటలో వారు మరింత రాటుదేలేలా శిక్షణ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపనుంది.
ఎలిజిబెత్ -2 కి ఆస్ట్రేలియాతో అవినాభావ సంబంధం ఉంది. ఆమె 16 సార్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. 1986, నవంబర్ లో ఎలిజబెత్-2 ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రజలను ఉద్దేశించి ఓ లేఖను తన స్వహస్తాలతో రాశారు.
డ్రాగన్ కంట్రీ చైనా తన పేరుకు తగ్గట్లుగానే ప్రపంచమంతా విస్తరించే ప్లాన్‌లో పడింది. దక్షిణ చైనా సముద్రంలో పట్టు పెంచుకోవడంతో మొదలు పెట్టిన చైనా.. తన పక్కనున్న చిన్న దేశాలను ఆక్రమించి తనలో కలిపేసుకుంది.
తాజాగా టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్ కూడా కేసీఆర్ వెంట నడుస్తారని ఆయన అన్నారు. అలా అనడం వెనుక ఆంత్యర్యం ఏమిటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాహుల్ గాంధీ యాత్ర మొదలైనప్పటి నుంచి బీజేపీ ఏదో ఒకరకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తోంది. ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ మొదలు పెట్టింది. ఖాకీ నిక్కర్ కి నిప్పు పెట్టిన ఫొటో.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
మన ఆరోగ్యం చాలా వరకు మన చేతుల్లోనే ఉందనే విషయం చాలా సందర్భాల్లో రుజువవుతూ ఉంటుంది.
వరుసగా బాలీవుడ్ సినిమాలు విఫలమవుతున్న నేపథ్యంలో, ప్రేక్షకులు హిందీ సినిమాలని ఇక మర్చిపోదల్చారా అన్న ప్రశ్నకి సమాధానంగా కూడా ‘బ్రాహ్మాస్త్రం’ విడుదలైంది. అలాటిదేమీ లేదు, హిందీ సినిమాల్ని కూడా చూస్తారు
”ఎవరైనా బలపడాలి అంటే సంకల్ప బలం ఉండాలి. సంకల్పించిన తర్వాత దాన్ని విడిచిపెట్టరాదు. గట్టిగా పట్టుకోవాలి. ఇక మిగతావన్నీ వాటంతట అవే వాళ్ళను అనుసరిస్తాయి”. అని ప్రసిద్ధ తత్వవేత్త ఫ్రెడరిక్ నీషే అన్నాడు. కేసీఆర్ ఇదే తత్వంతో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది.