Author: Telugu Global

ఈ రోజు అనేక దేశాల్లో వాట్సప్ డౌన్ అయిపోయింది. దాదాపు 2 గంటల పాటు వాట్సప్ లో మెసేజ్ లు పంప లేక యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read More

త‌న‌కు ఎంతో ఇచ్చిన ఈ దేశానికి తిరిగి సేవ చేసే భాగ్యం తనకు దక్కిందని బ్రిటన్ కు ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ అన్నారు. గొప్ప‌దైన గ్రేట్ బ్రిట‌న్ ప్ర‌స్తుతం ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటోంద‌ని, ఈ ఆర్ధిక స‌వాల్ ను అధిగ‌మించేందుకు ఐక‌మ‌త్యంతో స్థిర‌త్వం సాధించ‌డం ముఖ్య‌మ‌ని చెప్పారు.

Read More

అందుకే ఈ రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ లు ప్రకటించలేదు. జస్ట్ సంక్రాంతికి విడుదల అని మాత్రమే అనౌన్స్ చేశారు. ఒక్క విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు మాత్రమే సంక్రాంతికి రావడం పక్కా అయింది.

Read More

ఫిలిప్స్ కంపెనీ 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కోవిడ్ పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తమ సంస్థ ప్రదర్శనపై ప్రభావం చూయించాని, అందువల్ల తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫిలిప్స్ సీఈవో రాయ్ జాకబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More

20th Century Girl Review: అక్టోబర్ 21 న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ ర్యాంకులో 7 వ స్థానం పొందింది. హిందీ ఆడియోతో అందుబాటులో వుంది.

Read More