Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, June 23
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Business

    4వేలమంది ఉద్యోగులను తొలగించిన ఫిలిప్స్

    By Telugu GlobalOctober 24, 20221 Min Read
    4వేలమంది ఉద్యోగులను తొలగించిన ఫిలిప్స్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    గ్లోబల్ టెక్నాలజీ సంస్థ ఫిలిప్స్ 4,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ రోజు ప్రకటించింది. ఈ రోజు కంపెనీ తన మూడవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. “ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఉద్యోగుల్లో చురుకుదనం పెంచడానికి” ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలిప్స్ సీఈవో రాయ్ జాకబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.

    “ఫిలిప్స్ కంపెనీని లాభాలబాటపట్టించడానికి, మా వాటాదారులందరికీ లాభాలు ఇవ్వ‌డానికి ఈ ప్రారంభ చర్యలు అవసరం” అని సీఈవో జాకబ్స్ చెప్పారు.

    ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కోవిడ్ పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తమ సంస్థ ప్రదర్శనపై ప్రభావం చూయించాని, క్రితం త్రైమాసికంతో పోల్చితే 5 శాతం తగ్గుదలతో 4.3 బిలియన్ యూరోల విలువైన సేల్స్ మాత్రమే జరిగాయని సీఈవో జాకబ్స్ తెలిపారు.

    4 వేల మందిని తొలగించడం కఠిబమైన నిర్ణయమే అయినప్పటికీ తప్పడం లేదని రాయ్ జాకబ్స్ అన్నారు.

    ఇది ప్రారంభ చర్యే అని సీఈవో రాయ్ జాకబ్స్ చెప్ప‌డాన్ని బట్టి త్వరలో మరిన్ని చర్యలు ఉండవచ్చని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.

    CEO Philips
    Previous Articleబ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక‌
    Next Article సంక్రాంతికి నిలిచే హీరో ఎవరు..? సైడయ్యే హీరో ఎవరు..?
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.