Author: Telugu Global

వైవిధ్యం పట్ల మనం ప్రదర్శించే గౌరవానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని, వచ్చే ఎన్నికల్లో అదే రీతిలో ఓటర్లు వైవిధ్యమైన తీర్పునివ్వబోతున్నారని చెప్పారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందన్నారు జైరాం రమేష్.

Read More

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర దక్షిణాదిన ప్రారంభమైంది. ఈ యాత్రకు బహుళ వర్గాల నుంచి స్పందన వస్తున్నది. విభిన్న శ్రేణులకు చెందిన వారు రాహుల్‌ యాత్రలో భాగస్వాములవుతున్నారు. ఈ యాత్ర ఉత్తరాదిన ప్రారంభించి వుంటే అక్కడ తిరిగి కాంగ్రెస్‌ పుంజుకోడానికి అవకాశం ఉండేది కదా అన్నవారు లేకపోలేదు.

Read More

మునుగోడులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్ ప్రజలకు మంచి ఎంజాయ్ మెంట్ ఇస్తున్నారు. తాజాగా మునుగోడులో నడి రోడ్డుపై ఓ మాస్ ఫోక్ సాంగ్ కు డ్యాన్స్ చేసి జనాలను ఉర్రూతలూగించారు.

Read More

బ్రిటన్ ప్రధానికి భారతీయ మూలాలుగల రిషీ సునాక్ ఎన్నిక కావడం పట్ల అక్కడి భారతీయులు హ‌ర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తే కాకుండా, అందులోనూ హిందువు ప్రధాని అవ‌డం చూసి ప్రతి ఒక్కరూ చాలా గర్వపడుతున్నార‌ని పలువురు హిందువులు అన్నారు.

Read More

Some say that director Gowtham Tinnanuri will do a film with Ram Charan while a few say that Lokesh Kanagaraj is also in the talks. But, we hear that the actor is also in talks with a Kannada director.

Read More

Varaha Roopam is the super hit audio single from the film Kantara. The song has become a very big hit and we came to know that the single has fallen into a controversy now.

Read More

సాధారణంగా వయసుపైబడిన వాళ్లలో నరాల బలహీనత, చేతులు, కాళ్లు వణకడం లాంటివి కనిపిస్తుంటాయి. అయితే స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్ల వల్ల ఈ రోజుల్లో చిన్నవయసులోనే నరాల వీక్‌నెస్ మొదలవుతుంది.

Read More