Pushpa is one of the successful film franchises in Telugu. The film’s first part is titled Pushpa: The Rise. The film’s second part is titled Pushpa: The Rule. Directed by Sukumar, the film’s second part’s shoot will begin soon.
Author: Telugu Global
కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. వణికించే చలితో పాటు బిగుసుకుపోయిన కీళ్లు బాగా వేధిస్తాయి. ఈ కీళ్ల నొప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మనకు రకరకాల పొలిటికల్ పార్టీలు తెలుసు. కానీ, అధినేత, కార్యకర్తలు లేని రాజకీయ పార్టీని ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి ఒక పార్టీ డెన్మార్క్‌లో ఉంది. ‘డేనిష్ సింథటిక్ పార్టీ’గా పిలిచే ఈ పార్టీకి మనుషులతో పని లేదు.
Prime Minister Narendra Modi has to face the heat of Telangana on November 12 as some of the political parties, student unions and other trade unions making arrangements to register their protests on various issues related to the state where the BJP ruled Central Government failed to address them so far.
ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్ల(800 కోట్లు) మార్క్‌ను అందుకోనుంది. యునైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం నవంబర్ నెల మధ్యలో మానవాళి ఈ మైల్ స్టోన్‌ను దాటనుంది.
వీసాలపై వచ్చి గడువు దాటినా యూఏఈలోనే ఉండిపోయేవారికి యూఏఈ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగే నిర్ణయం తీసుకుంది. 100 దిర్హమ్‌ల చొప్పున జరిమానా విధించే ఓవర్ స్టే ఫైన్‌ను 50 దిర్హమ్‌లకు తగ్గించింది.
Rebel Star’ Prabhas has nearly 3 projects on sets, while 1 is ready for release. Well, used to be ready. His ‘Adipurush’ was supposed to be released for Sankranthi, but with the outcry & criticism the teaser received, the makers have seriously backed, re-doing the whole CGI chunk of the film.
ఈ విందుకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ ఎత్తున విరాళాలు సమర్పించారు. 45 ఏళ్లలో ఇంత భారీ మొత్తంలో విరాళాల సేకరణ జరగలేదంటే అతిశయోక్తి కాదు.
Banaras Movie Review: కన్నడ సినిమాలు జాతీయంగా హిట్టవుతున్న నేపథ్యంలో మరో కన్నడ మూవీ ‘బనారస్’ కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యువ ప్రేక్షకుల వినోదం కోసం థియేటర్లని అలంకరించింది.
Jana Sena Party (JSP) President Pawan Kalyan has lent his helping hand to the victims, in Ippatam village under Mangalagiri Assembly constituency in Guntur district, whose houses were demolished under the road widening drive taken up the state government.