అన్న క్యాంటీన్లతో పేదల కడుపు నిండుతోంది సరే.. కూటమికి ఓట్లు వేసిన ప్రజలు వీటితోటే సరిపెట్టుకోవాలా అనే ప్రశ్న వినపడుతోంది.
Author: Telugu Global
ప్రమాదానికి గల కారణాలను అన్వేషించగా.. ట్రాక్‌పై ఓ వస్తువును ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగినట్టు గుర్తించారు.
అమరావతిలో ‘స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్’ సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది.
ఓలా ఎలక్ట్రిక్ నుంచి ‘రోడ్‌స్టర్’ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంఛ్ అయింది.
మొబైల్ యూజర్లకు స్పామ్ కాల్స్‌తో ఉండే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మార్కెటింగ్ కాల్స్ నుంచి ఆటోమేటెడ్ కాల్స్ వరకూ అదేపనిగా స్పామ్ కాల్స్ విసిగిస్తుంటాయి.
విశాఖ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు బొత్స. ఎమ్మెల్సీగా ఆయన మూడేళ్లు పదవిలో ఉంటారు.
అమెరికాలో చదివి, ఉద్యోగం చేస్తున్న తన కొడుకుని అగ్రి గోల్డ్ కేసులో ఇరికించారని అన్నారు జోగి రమేష్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పారు.
హర్యానాలో అక్టోబర్ 1న ఒకే విడతలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 3తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది.
వైసీపీ, టీడీపీ ట్వీట్లు రోజు రోజుకీ మరింత పర్సనల్ గా మారిపోతున్నాయి. ఇరు పార్టీల వీడియోలతో నెటిజన్లకు మాత్రం మంచి వినోదం దొరికింది.
గత వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సమయంలోనే బాలకృష్ణ ఈ డిమాండ్ చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో బాలయ్య డిమాండ్ నెరవేరే అవకాశముంది.