ఇది జర్నలిజమా, బ్రోకరిజమా.. దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలంటూ సవాల్ చేసింది వైసీపీ. లేదంటే తప్పుడు ప్రచారం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
Author: Telugu Global
సూపర్ సిక్స్ హామీల అమలుపై కూడా ప్రభుత్వాన్ని నిలదీసేలా కేడర్ ని సమాయత్తం చేస్తారు జగన్.
శుక్ర గ్రహం కోసం చేపట్టాల్సిన మిషన్‌ను తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. మరోవైపు చంద్రయాన్-4 మిషన్ 2028లో చేపట్టే అవకాశం ఉన్నట్టు ఇస్రో ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.
మంకీపాక్స్ వైరస్ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు, చికిత్స చేసేందుకు వీలుగా దేశ రాజధాని ఢిల్లీలో పలు ఆస్పత్రులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది.
295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేయడం గమనార్హం.
ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.
వర్షాకాలంలో కంఫర్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పొరపాటున ఎప్పుడైనా వర్షంలో తడిచినా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అందుకే ఈ సీజన్‌లో బట్టలు, చెప్పులు, యాక్సెసరీస్, జువెలరీ.. ఇలా అన్నింటిని స్పెషల్‌గా ఎంచుకోవాలి.
Lucky Bhaskar release date: దుల్కర్ సల్మాన్ సినిమాకు మరో విడుదల తేదీ ఫిక్స్ చేశారు. ఈసారి అక్టోబర్ 31 రిలీజ్ అంటున్నారు.
Committee Kurrollu Movie – నిహారిక కొణెదల నిర్మించిన కమిటీ కుర్రాళ్లు సినిమాను చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. యూనిట్ ను మెచ్చుకున్నారు.
8 Vasanthalu – మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘8 వసంతాలు’ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం