నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, శ్రద్దా దాస్, సుదర్శన్, బ్రహ్మాజీ, సప్తగిరి, పోసాని, హర్ష వర్దన్, జీవన్ తదితరులు. సంగీతం: ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి ఎడిటింగ్ : సత్య కథ -మాటలు: మేర్లపాక గాంధీ నిర్మాణం: యూవీ కాన్సెప్ట్స్ దర్శకత్వం : కార్తీక్ రాపోలు రిలీజ్ డేట్ : 26 మే 2021 వేదిక: అమెజాన్ ప్రైమ్ రేటింగ్: 2.25/5 ఓటీటీ వచ్చిన తర్వాత తెలుగు మూవీ కంటెంట్ కొత్త పుంతలు తొక్కుతోంది. […]
Author: Sarvi
వినీలాకాశంలో వింతలకు కొదవే లేదు. అయితే కొన్ని సార్లు వింతలన్నీ ఒకేరోజు కనువిందు చేస్తుంటాయి. అలాంటి అరుదైన దృగ్విషయమే నేడు ఆవిష్కృతం కాబోతోంది. సూపర్ మూన్, బ్లడ్ మూన్, చంద్రగ్రహణం.. అన్నీ కలిపి నేడు సూపబ్ బ్లడ్ మూన్ గా కనువిందు చేయబోతున్నాయి. భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరిగే చంద్రుడు.. భూమికి చేరువగా పెరిజీ పాయింట్ కి వచ్చినప్పుడు సాధారణ రోజుల్లో కంటే 14శాతం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఇలాంటి సమయాల్లో చంద్రుడిని “సూపర్ […]
మరోసారి దేశమంతా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ టైంలో అన్నీ పనులు ఆన్ లైన్ లోనే.. అయితే ఇంట్లో అందరికంటే ఎక్కువ సేపు ఆన్ లైన్ లో గడిపేది పిల్లలే.. పాఠాల నుంచి గేమ్స్ వరకు పిల్లలు గంటల తరబడి ఇంటర్నెట్ తొ గడిపేస్తున్నారు. అయితే పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు.. ఏయే సైట్లు చూస్తున్నారు.. అనేవిషయాలపై పేరెంట్స్ ఓ లుక్కేసి ఉంచాలని సైబర్ నిపుణులు చెప్తున్నారు. దీని గురించి సైబర్ క్రైం పోర్టల్ ‘సైబర్ దోస్త్’ […]
దేశంలో కరోనా ఏ రేంజ్లో విరుచుకుపడుతుందో చూస్తునే ఉన్నాం. ప్రస్తుతం సెకండ్ వేవ్ ఉధృతి సాగుతోంది. చాలా చోట్ల ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఆక్సిజన్ దొరక్క రోజుకు పదుల సంఖ్యలో కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఆస్పత్రులు ఇదే అదనుగా వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. అయితే దేశంలో త్వరలో థర్డ్‌వేవ్ కూడా రాబోతున్నట్టు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్‌వేవ్‌లో చిన్నపిల్లలపై ఎక్కువగా ప్రభావం ఉండవచ్చని సైంటిస్టులు అంటున్నారు. ఫస్ట్ వేవ్ లో అసలు పిల్లలకు కరోనా […]
నటీనటులు: కార్తీ, రష్మిక, యోగిబాబు, నెపోలియన్ తదితరులు రచన-దర్శకత్వం: బక్కియరాజ్ కణ్ణన్ నిర్మాతలు: యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ మ్యూజిక్: వివేక్ మెర్విన్ రేటింగ్: 2.25/5 కొత్త కథలు దొరకవు. ఉన్న కథల్నే కొత్తగా చెప్పాలి. ట్రీట్ మెంట్ కొత్తగా ఉండాలి. అప్పుడే సినిమా నిలబడుతుంది. సుల్తాన్ మూవీ డైరక్టర్ కూడా ఇదే పని చేశాడు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథకు తనదైన ట్రీట్ […]
నటీనటులు: శ్రీసింహ, చిత్రా శుక్ల, మిష నారంగ్, రాజీవ్ కనకాల, సత్య, వైవా హర్ష, శరణ్య ప్రదీప్ తదితరులు కెమెరా: సురేష్ ఎడిటింగ్: సత్య గిదుటూరి సంగీతం: కాలభైరవ నిర్మాతలు: రజని కొర్రపాటి, రవీంద్ర బెనెర్జీ ముప్పనేని దర్శకత్వం: మణికాంత్ గెల్లి విడుదల తేదీ: 27 మార్చ్ 2021 రేటింగ్: 1.5 శ్రీ సింహా.. మంచి ప్లానింగ్ తో వచ్చిన కుర్రాడు. కాన్సెప్ట్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. ఇకపై ఇతడ్నుంచి వచ్చే సినిమాలకు మినిమం గ్యారెంటీ. […]
నటీనటులు: నితిన్, కీర్తి సురేష్, నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్,అభినవ్ గోమటం, సుహాస్ తదితరులు. కెమెరామెన్ : పీసీ శ్రీరామ్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ ఎడిటింగ్: నవీన్ నూలి నిర్మాత :సూర్యదేవర నాగవంశీ బ్యానర్: సితార ఎంటర్ టైన్ మెంట్స్ రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి రేటింగ్ : 2.5/5 చెప్పాలనుకున్న పాయింట్ ను రెండు రకాలుగా చెప్పొచ్చు. ఎలాంటి కథాంశాన్నైనా ఎమోషనల్ గా చెప్పొచ్చు. లేదంటే అదే కథా వస్తువును సరదాగా, కామెడీతో నింపి […]
నటీనటులు: ఆది సాయికుమార్, సురభి, రాజీవ్ కనకాల, జయప్రకాష్, అజయ్, వెన్నెల కిశోర్, రాశీ సింగ్, తులసి, తదితరులు.. దర్శకుడు: శ్రీనివాస్ నాయుడు నడికట్ల నిర్మాతలు: ఆర్.పి.వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు బ్యానర్: శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సినిమాటోగ్రఫీ: అమరనాథ్ బొమ్మిరెడ్డి మ్యూజిక్: అరుణ్ చిలువేరు ఎడిటింగ్: సత్య జి రన్ టైమ్: 2 గంటల 11 నిమిషాలు రేటింగ్: 1.5/5 హీరో అర్జున్ రెడ్డిలా వ్యవహరిస్తుంటాడు. హీరోయిన్ ‘లేడీ గజనీ’ అయిపోతుంది. హీరోయిన్ తండ్రి బొమ్మరిల్లు […]
బ్యాటరీ అయిపోగానే ఛార్జింగ్ పెట్టడం, బ్యాటరీ 100 పర్సెంట్ అవ్వగానే తీసేయడం, పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి పడుకోవడం.. దాదాపుగా అందరూ ఇలాగే చేస్తుంటారు. అయితే అలా చేయకూడదంటున్నారు టెక్ ఎక్స్ పర్ట్స్.. మొబైల్ ఛార్జింగ్ పెట్టేందుకూ కొన్ని లెక్కలున్నాయి. అవేంటంటే.. స్మార్ట్ ఫోన్ ను వందశాతం ఛార్జ్ చేస్తేనే బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుందనుకుంటారు చాలామంది. కానీ బ్యాటరీ 80శాతం నుంచి వంద శాతం వరకూ ఎంత ఛార్జ్ చేసినా మంచిదే. ప్రస్తుతం మనం వాడే మొబైల్స్ […]
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ముందు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు వేస్తున్నారు, ఆ తర్వాత ప్రైవేట్ రంగంలోని వైద్య సిబ్బంది క్యూలో ఉన్నారు, నెక్స్ట్ పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది కోటా ఉంది. ఆ తర్వాత సామాన్య ప్రజలు, అందులోనూ 50ఏళ్లు పైబడి, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మొదటి ప్రయారిటీ. ఈ లిస్ట్ లో మరి చిన్నపిల్లలు ఎక్కడ? అసలు చిన్నారులకు వ్యాక్సిన్ ఇస్తారా? ఇస్తే ఎప్పుడిస్తారు, పెద్దవారిలాగా రెండు డోసులు సరిపోతాయా? లేక […]