Author: Sarvi

టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా దివ్యవాణి తన ప్రెస్‌మీట్‌లో ఒక జర్నలిస్టుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార ప్రతినిధి పదవి అంటే కత్తిడాలు కూడా ఇవ్వాలా అంటూ ఒక జర్నలిస్ట్‌ ఇడియట్‌ తన గురించి మాట్లాడారంటూ.. ” థూ.. నీ బతుకు నీవు, నీ బతుకు చెడ, మనస్సాక్షి ఉన్నవాడివైతే ఉరేసుకుని చస్తావ్‌రా ఇడియట్‌.. నా ఆవేదన చెప్పుకుంటే కత్తిడాలు అని మాట్లాడుతావా?” అంటూ దివ్యవాణి విరుచుకుపడ్డారు. ప్రెస్‌మీట్‌లో సదరు జర్నలిస్ట్‌ పేరును ఆమె చెప్పలేదు. దాంతో వైసీపీ […]

Read More

హైదరాబాద్ పొలిటికల్ టూరిస్ట్ లకు వేదికగా మారిందని ఇదివరకే బీజేపీ నేతలకు చురకలంటించారు మంత్రి కేటీఆర్. ఖాయా, పీయా, చల్ దియా అంటూ అమిత్ షా పై కూడా ఆయన సెటైర్లు వేశారు. అయితే బీజేపీ మాత్రం ఎక్కడా తగ్గేది లేదంటోంది. తెలంగాణపై దండయాత్ర మొదలు పెట్టింది. జూన్ లో జరగబోతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావంగా మార్చుకోవాలని చూస్తోంది అధిష్టానం. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు.. తెలంగాణలో ఇరుగు పొరుగు […]

Read More

మాజీ మంత్రి పుష్పశ్రీవాణి అలక అంటూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇదే చానల్‌ గతంలోనూ తనకు వ్యతిరేకంగా ఇలాంటి కథనాలే రాసిందన్నారు. అప్పుడు తాను పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు ప్రసారం చేసిన కథనంలో జగన్‌ తీసుకున్న నిర్ణయంపై తాను అలిగానని చెప్పారు కాబట్టే స్పందించాల్సి వస్తోందన్నారు. ఎల్లో మీడియా అనుకుంటున్నట్టు తాను పెయిడ్‌ బ్యాచ్‌, పేటీఎం బ్యాచ్‌ కాదని.. జగన్‌ కోసం ప్రాణాలిచ్చే బ్యాచ్‌ అని ఆమె చెప్పారు. జగన్‌ ఏ […]

Read More

కరోనా వైరస్ వేరియంట్లు మరోసారి వేగంగా వ్యాపిస్తుండటం, తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం మరోసారి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికీ రెండు డోసులు పూర్తి కాని వారి కోసం ఇయ్యాల్టి నుంచి జులై చివరి వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సారి వ్యాక్సిన్ వేసుకోనివారిని హెల్త్ వర్కర్లే ఇంటింటికీ తిరిగి గుర్తించి వారికి టీకాలు వేయనున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరగలేదు. దీంతో ప్రతీ గ్రామానికి రెండు […]

Read More

తెలంగాణలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. అధికార టీఆర్ఎస్ వినూత్న పథకాలతో ప్రజలలో నమ్మకాన్ని పెంపొందించుకుంటోంది. తనకు ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్న బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతోంది. బీజేపీ కూడా నెలకోసారి కేంద్ర నాయకత్వాన్ని తెలంగాణకు తీసుకొస్తూ హడావిడి చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో సభ నిర్వహించి వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ తర్వాత రైతు రచ్చబండ పెట్టారు. అయితే అనుకున్నంత స్థాయిలో ఆ కార్యక్రమాలు సక్సెస్ కాలేదనుకున్నారో ఏమో.. పార్టీ జాతీయ విభాగం చింతన్ శిబిర్ […]

Read More

ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ దాదాపు 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోటు భర్తీ, పోలవరంప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసీకి గనుల కేటాయింపు, మెడికల్‌ కాలేజీలు తదితర అంశాలపై ఆయన ప్రధానితో చర్చించారు. ఈమేరకు వినతిపత్రాన్ని కూడా అందించారు. రెవెన్యూ గ్యాప్ ఇప్పించండి.. 2014–15కు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల రూపంలో కేంద్రం ఏపీకి బకాయిలు పడింది. 10వ వేతన సంఘం బకాయిలు, డిస్కంల […]

Read More

విశాఖ జిల్లాలో ఒక కొండ కుప్పకూలింది. ఈ దృశ్యాలను చూసి స్థానికులు పరుగులు పెట్టారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో కొండ కుప్పకూలింది. కొంతకాలంగా ఈ కొండ వద్ద క్వారీయింగ్ జరుగుతోంది. చుట్టూ భారీగా తవ్వడంతో కొండ పట్టుకోల్పోయింది. కొండ శిఖరం నుంచి చెట్లు, రాళ్లు మొత్తం పెద్ద శబ్ధంతో కిందకు కూలిపోయాయి. కొండ ఈ తరహాలో కూలిపోవడానికి అక్రమ మైనింగే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ చాలాకాలం పాటు గతంలో కొనసాగింది. కొద్ది రోజుల క్రితమే […]

Read More

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరపున ఆమెకు బర్త్ డే విషెస్ చెప్తున్నట్లు సీఎంవో కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె మరిన్ని ఏళ్లు ప్రజలకు సేవ చేసేలా ఆ భగవంతుడు కరుణించాలని ఆ ప్రకటనలో కోరారు. దీనికి సంబంధించిన లేఖ ప్రతిని సీఎంవో కార్యాలయం తమ ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్టు చేసింది. గత కొంత కాలంగా గవర్నర్, తెలంగాణ […]

Read More

ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఉపఎన్నిక కోసం వైఎస్ఆర్ సీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడే విక్రమ్. ఆయన నామినేషన్ దాఖలు చేసే ముందు నెల్లూరు బైపాస్ రోడ్డులోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నెల్లూరు సెంటర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు వైసీపీ […]

Read More

టీడీపీకి రాజీనామా చేసిన దివ్యవాణి మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ అంతర్గత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ అందింది అందుకే దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేయడం లేదంటూ బుద్దిలేని మాటలు మాట్లాడారన్నారు. మరికొందరు మూర్ఖులు మహానాడులో ఎవరెవరికో పేరు వచ్చింది ఈమెకు రాలేదు కాబట్టే రాజీనామా పేరుతో హైప్ కోసం ప్రయత్నిస్తోందని మాట్లాడారన్నారు. దివ్యవాణి అంటే ఒక బాపు బొమ్మ, క్రీస్తు బిడ్డ అన్న సంగతి మరిచిపోయి టీడీపీలోకి వచ్చి ఇక్కడ ఫైర్ బ్రాండ్ […]

Read More