ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రో బ్లాగింగ్, సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు కొనాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ డీల్‌కు ట్విట్టర్ మేనేజ్‌మెంట్ కూడా అంగీకరించింది. ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు యాజమాన్యపు హక్కులు బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే మార్చిలో ఈ డీల్ ‘హోల్డ్’లో పెట్టినట్లు కూడా మస్క్ చెప్పాడు. తాజాగా ఈ డీల్ నుంచి తప్పుకుంటానంటూ ట్విట్టర్ యాజమాన్యాన్ని సోమవారం హెచ్చరించాడు. ట్విట్టర్‌లో ఫేక్, […]
Author: Sarvi
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తుల విషయంపై స్పందించిన విషయం తెలిసిందే. తమ పార్టీ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అప్పటినుంచి పవన్ కల్యాణ్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు బీజేపీ తమ అధినేతను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలంటూ జనసైనికుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. బీజేపీ మనసులో ఏముందో తెలియడం లేదు. పవన్‌తో పొత్తుకు తాము సిద్ధమేనంటున్న బీజేపీ నేతలు.. సీఎం అభ్యర్థి ప్రకటన విషయంపై స్పందించడం లేదు. ఇదిలా […]
ఏపీలో పర్యటిస్తున్న బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆశ్చర్యపరిచాయి. ‘మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ అనే పథకానికే ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో అమలు చేస్తోంది’ అని అన్నారు. మోడీ పథకాన్నే జగన్ కాపీ కొట్టారంటూ వ్యాఖ్యానించారు. జేపీ నడ్డా మాటలు విన్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇది నడ్డా అమాయకత్వమా? లేదా కావాలనే అన్నారా అనేది ఆ పార్టీ నేతలు కూడా […]
సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణతో పాటు ఏపీకి కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేదని టీఎస్ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 2014లో రాష్ట్రం విడిపోయే సమయంలో స్పెషల్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రకటించారని. కానీ తెలంగాణ, ఏపీకి ఒక్క పైసా కూడా విదిల్చలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన కేంద్రం అణగదొక్కుతోందన్నారు. రాజకీయాలకు అతీతంగా […]
పవన్ కల్యాణ్ టార్గెట్‌గా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఒక ట్వీట్ చేశారు. పొత్తులపై ఇచ్చిన ఆప్షన్లను ఎద్దేవా చేస్తూ పెట్టిన ఆ ట్వీట్‌ను ఆ తర్వాత ఉమా డిలీట్ చేశారు. తాజాగా ఆ విషయంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. దేవినేని ఉమా పెట్టిన ట్వీట్ ఎందుకు తొలగించావని.. ధైర్యం ఉంటే ఆ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశావో చెప్పు అంటూ సవాల్ విసిరారు. దేవినేని ఉమా సదరు ట్వీట్‌లో పవన్ టార్గెట్‌గా […]
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారి పార్టీ కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. విజయవాడలో బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖుల సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. నడ్డా హిందీ ప్రసంగాన్ని పురందేశ్వరి తెలుగులోకి అనువదించారు. కేంద్ర పథకాలను తమ పథకాలుగా జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని నడ్డా విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్రం తెస్తే.. దాన్ని జగన్ ఆరోగ్య శ్రీగా మార్చేశారని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశంలో ఎక్కడైనా పనిచేస్తుందని.. ఆరోగ్య శ్రీ పథకం రాష్ట్రం […]
ఒకే ఒక్క ట్వీట్‌తో జనసేనాని పరువు మొత్తం తీసేశారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాబోయే ఎన్నికల పొత్తులకు సంబంధించి పవన్ 3-ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాస్త తగ్గాలని, ఈ సారి తాము తగ్గేదే లేదని పొత్తుల విషయంలో ఒక ఆప్షన్ ఇచ్చారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘క్వింటా కాటా తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు […]
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. పొరునున్న తెలంగాణ, తమిళనాడు, ఒడిషా కంటే ముందుగా ఏపీలోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. గతం కంటే ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణం కరోనా వల్ల సరైన కోచింగ్ అందకపోవడమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రాంతాల్లో,గ్రామీణ ప్రాంతాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయి అన్న దానిపై పరిశీలన చేస్తామన్నారు. శనివారం ఫలితాల విడుదల వాయిదాపడడంపై వచ్చిన విమర్శలకు మంత్రి బొత్స తీవ్రంగా స్పందించారు. […]
తన కుటుంబంలో చిచ్చు పెట్టిన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ హెచ్చరించారు. భర్త వెంకటాచారిని మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్నారని.. కేసీఆర్, కేటీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు విమర్శులు చేస్తే కాళ్లు విరగ్గొడతానని పాల్‌కు శంకరమ్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఉన్న శ్రీకాంతాచారి విగ్రహం వద్ద ఆమె మీడియాకు పలు వివరాలు తెలియజేశారు. తన భర్త వెంకటాచారిని భద్రాచారి అనే వ్యక్తి రూ. […]
పవన్ కల్యాణ్ తొలి నుంచి జగన్‌పై ఏదో వ్యక్తిగత ద్వేషం ఉన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇది చూసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పవన్ తిరిగి తప్పనిసరిగా తనకే మద్దతు ఇస్తారన్న ధీమాతో ఉంటూ వచ్చారు. బీజేపీ కూడా తనవైపు వస్తుందని ఆయన ఆశించారు. రెండు పార్టీలకు కలిపి పాతిక, ముప్పై సీట్లు ఇచ్చి పండుగ చేసుకోండి అని అందామనుకున్నారు. కానీ అలా లేదు పరిస్థితి. జగన్ అంటే పడని పవన్ వీక్‌నెస్‌తో ఆడుకుందామని చంద్రబాబు అనుకుంటే.. ఇప్పుడు […]