Author: Raju Asari

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 16 అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వీటిని కొనుగోలు చేయడానికి యాపిల్‌ స్టోర్ల ముందు కొనుగోలు దారులు క్యూ కట్టారు.

Read More

బంగ్లా బౌలర్‌ హసన్‌ మహ్మద్‌ ధాటికి అగ్రశ్రేణ బ్యాటర్లు చేతులెత్తేయగా..ఆల్‌రౌండర్లు రవిచంద్ర అశ్విన్‌, రవీంద్ర జడేజాలు భారత్‌ను ఆదుకుని సురక్షిత స్థితికి చేర్చారు.

Read More

కోల్ కతా ఆర్జీకర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కు మెడికల్ రిజిస్ట్రేషన్ ను పశ్చిమ బెంగాల్ మెడికల్ మండలి (డబ్ల్యూబీఎంసీ) రద్దు చేసింది.ఇక నుంచి పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవద్దని తెలిపింది. ప్రిస్క్రిప్షన్లు కూడా రాయడానికి అవకాశం కూడా లేదని హెచ్చరించింది. మెడికల్ కౌన్సిల్ఈ నెల 6 సందీప్ ఘోష్ కు నోటీసు పంపింది. ఆయన నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆయన మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ కస్టడీలో ఉన్న ఆయనను డబ్ల్యూబీఎంసీ నిర్వహించే రిజిస్ట్రర్డ్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్‌ల జాబితా నుంచి తొలిగించినట్లు గురువారం సంబంధిత అధికారులు వెల్లడించారు. 1914 బెంగాల్‌ వైద్య చట్టం కింద సందీప్‌ ఘోష్‌ మెడికల్‌ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై నిరసనల మధ్య ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సందీప్‌ ఘోష్‌ను…

Read More

తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగించంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

Read More

బ్రిటన్‌లోని సౌత్ డౌన్స్ నేషనల్ పార్క్ లో ఎప్పుడూ కనిపించే సీతాకోక చిలుకలు ప్రస్తుతం కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రకృతి ప్రేమికులు

Read More

భారీ వర్షాలు, వానలతో నష్టపోయిన ఏపీకి ఆపన్న హస్తం అందించడానికి అనేకమంది ముందుకు వస్తున్నారు. ఇప్పటికే విరాళాల ద్వారా ఏపీకి సుమారు రూ. 350 కోట్లు వచ్చినట్లు సమాచారం.

Read More

బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌పై 376,506, 323 సెక్షన్లతో పాటు పోక్సో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.

Read More

కోవిడ్ తరహాలో మరో కొత్త వైరస్ మానవాళిని కబలించే అవకాశం ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని వైరస్ ఎక్స్/ డిసీజ్ ఎక్స్ అంటున్నారు.

Read More