సీఎం చంద్రబాబుకు సొంత ఇలాకాలో ఘోర అవమానం
ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు పెట్టకుండా ముఖ్యమంత్రిని అవమానించారు.
BY Vamshi Kotas20 Oct 2024 2:35 PM IST
X
Vamshi Kotas Updated On: 20 Oct 2024 2:35 PM IST
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సొంత ఇలాకాలో ఘోర అవమానం ఎదురైంది. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరు పెట్టకుండా ప్రోటోకాలని అధికారులు విస్మరించారు. కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పేరునే మరిచిపోయారు అధికారులు.
ఈ తరుణంలోనే… కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురైంది. అయితే… కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం ఎదురు కావడంతో.. ఆయనను వైసీపీ సోషల్ మీడియా ఓ ఆట ఆడుకుంటోంది. టెక్నాలజీ, కంప్యూటర్ కనిపెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు ను ఇలా చేశారేంటీ అంటున్నారు వైసీపీ నేతలు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు ముద్రించలేదు.
Next Story