వీరాంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా మొక్కులు
Advertisement
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఉదయం నందినగర్ లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో కార్పొరేటర్ మన్నె కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, తెలంగాణకు మంచి జరగాలని పూజలు చేశారు.
Advertisement