మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
Advertisement
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి (వరంగల్),, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య (పెద్దపల్లి) కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డిని (సంగారెడ్డి) బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది మార్చి 29తో ఖాళీ కానున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
Advertisement