తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు
తెలంగాణ సచివాలయానికి బాంబు పెట్టి పేల్చి వేస్తామంటూ ఫేక్ కాల్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
Advertisement
తెలంగాణ సచివాలయానికి బాంబు పెట్టి పేల్చి వేస్తామంటూ బెదిరింపు ఫేక్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు సీఎం పీఆర్వోపీకి ఫోన్ చేసి బాంబు పెట్టి పేల్చి వేస్తామంటూ గత మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్న ఆగంతకుడు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు సచివాలయంలో బాంబులు లేవని తేల్చారు. ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చిరు. ఫోన్ ఎందుకు చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Advertisement