IPL 2023: వేలం జాబితా విడుదల, 273 భారతీయులు, 132 విదేశీ ఆటగాళ్లు

IPL 2023 auction players list: భార‌త ఆట‌గాళ్ల‌లో మయాంక్ అగర్వాల్.అజింక్య రహానే,,ఇషాంత్ శర్మ,జయదేవ్ ఉనద్కత్,మయాంక్ మార్కండే,శుభమ్ ఖజురియా,రోహన్ కున్నుమ్మల్,చేతన్ ఎల్.ఆర్, షేక్ రషీద్,అన్మోల్‌ప్రీత్ సింగ్,హిమ్మత్ సింగ్,ప్రియమ్ గార్గ్ త‌దిత‌రులు ఉన్నారు.

Advertisement
Update:2022-12-13 21:47 IST

IPL 2023: వేలం జాబితా విడుదల, 273 భారతీయులు, 132 విదేశీ ఆటగాళ్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)2023 కి రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఈ లీగ్ లో వేలంలో పాల్గొనే ఆటగాళ్ల పూర్తి జాబితా మంగళవారం విడుదలైంది. ఐపిఎల్ 2023 వేలంలో 405 మంది ఆటగాళ్లు పాల్గొంటారు. వీరిలో 273 మంది భారత ఆటగాళ్లు కాగా, మరో 132 మంది విదేశీ ఆటగాళ్లు. ఐపీఎల్ 2023 వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఐపిఎల్ 2023 వేలంలో 119 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 282 అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు.

భార‌త ఆట‌గాళ్ల‌లో మయాంక్ అగర్వాల్.అజింక్య రహానే,,ఇషాంత్ శర్మ,జయదేవ్ ఉనద్కత్,మయాంక్ మార్కండే,శుభమ్ ఖజురియా,రోహన్ కున్నుమ్మల్,చేతన్ ఎల్.ఆర్, షేక్ రషీద్,అన్మోల్‌ప్రీత్ సింగ్,హిమ్మత్ సింగ్,ప్రియమ్ గార్గ్ త‌దిత‌రులు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News