భారత్‌ - ఇంగ్లండ్‌ రెండో టీ 20

ఆరు ఓవర్లలో రెండు వికెట్లకు 58 పరుగులు చేసిన ఇంగ్లిష్‌ జట్టు

Advertisement
Update:2025-01-25 19:33 IST

భారత్‌ - ఇంగ్లండ్‌ టీ 20 సిరీస్‌లో భాగంగా చెన్నయ్‌లో జరుగుతోన్న రెండో టీ 20లో ఇంగ్గండ్‌ జట్టు 6 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 58 పరుగులు చేసింది. మొదట టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. ఇంగ్లండ్‌ ఓపెనర్లను అర్షదీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తక్కువ పరుగులకే పెవిలియన్‌ కు పంపించారు. పిల్‌ సాల్ట్‌ నాలుగు పరుగులు చేసి అర్షదీప్‌ బౌలింగ్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ కు క్యాచ్‌ కు ఇచ్చి ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ బెన్‌ డక్కెట్‌ వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో ధ్రువ్‌ జురేల్‌ కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. జోస్‌ బట్లర్‌ 20 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు, హారీ బ్రూక్‌ ఏడు బంతుల్లో ఒక్కో ఫోర్‌, సిక్స్‌ తో 13 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News