బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
అండర్ 19 వరల్డ్ కప్ ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Advertisement
ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ సూపర్-6 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 7.1 ఓవర్లలోనే ఛేదించింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ ముగ్గురు, షబ్నం షకీల్, షబ్నం షకీల్, గొంగడి త్రిష ఒక్కో వికెట్ తీసుకొగా.. మరో ఇద్దరు రనౌట్ అయ్యారు. కాగా ఈ మ్యాచులో 65 పరుగుల స్వల్ప లక్ష్యంతో దిగిన భారత బ్యాటర్లు.. గొంగడి త్రిష 40 పరుగులతో రెచ్చిపోయింది. టిమీండియా తన తర్వాతి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌లో తలపడనుంది.
Advertisement