దేశంలోని 72 నగరాల్లో అందుబాటులోకి జియో 5జీ సేవలు

jio 5g services in india: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో శుక్రవారం మరో నాలుగు నగరాల్లో(గ్వాలియర్, జబల్‌పూర్, లూథియానా, సిలిగురి) తన 5G సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీంతో జియో 5జీ సేవలు పొందుతున్న మొత్తం నగరాల సంఖ్య 72కి చేరుకుంది.

Advertisement
Update:2023-01-06 17:21 IST

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో శుక్రవారం మరో నాలుగు నగరాల్లో(గ్వాలియర్, జబల్‌పూర్, లూథియానా, సిలిగురి) తన 5G సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీంతో జియో 5జీ సేవలు పొందుతున్న మొత్తం నగరాల సంఖ్య 72కి చేరుకుంది.

“మరో నాలుగు నగరాల్లో జియో ట్రూ 5Gని ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. జియో మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లోని వినియోగదారులకు వారు అత్యంత ఇష్టపడే టెక్నాలజీ బ్రాండ్ అందిస్తున్నాము. ఈ రాష్ట్రాల ప్రజల పట్ల జియో నిబద్ధతకు ఇది నిదర్శనం” అని జియో ప్రతినిధి మీడియాకు చెప్పారు.

JIO 5G సేవలు అందుబాటులో ఉన్న నగరాలు/రాష్ట్రాల జాబితా

హైదరాబాద్

తిరుమల

విజయవాడ

విశాఖపట్నం

గుంటూరు

బెంగళూరు

కొచ్చి

ఉజ్జయిని

గ్వాలియర్

జబల్పూర్

లూధియానా

సిలిగురి

ఢిల్లీ

ముంబై

వారణాసి

కోల్‌కతా

గురుగ్రామ్

నోయిడా

ఘజియాబాద్

ఫరీదాబాద్

పూణే

లక్నో

భోపాల్

ఇండోర్

త్రివేండ్రం

మైసూరు

నాసిక్

ఔరంగాబాద్

చండీగఢ్

మొహాలి

పంచకుల

జిరాక్‌పూర్

ఖరార్

డేరాబస్సి

భువనేశ్వర్

కటక్

గుజరాత్ (మొత్తం 33 జిల్లాలు)

Tags:    
Advertisement

Similar News