తిరుమల లడ్డూ వివాదం: సోషల్ మీడియాలో మంట

తిరుమల లడ్డూ నాణ్యతపై తలెత్తిన వివాదం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాను సైతంకుధిపేస్తుంది.

Advertisement
Update:2024-09-22 14:09 IST

తిరుమల లడ్డూ నాణ్యతపై తలెత్తిన వివాదం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాను సైతంకుధిపేస్తుంది. ఈ వివాదంలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వంటి ప్రముఖులు పాల్గొనడంతో వివాదం మరింత హాట్ గా  మారింది. 

తిరుమల లడ్డూలో జంతు కొవ్వు మిశ్రమమైందనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంతిరుమల లడ్డూ నాణ్యతపై తలెత్తిన వివాదం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాను సైతంకుధిపేస్తుందితిరుమల లడ్డూ నాణ్యతపై తలెత్తిన వివాదం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాను సైతంకుధిపేస్తుందితిరుమల లడ్డూ నాణ్యతపై తలెత్తిన వివాదం తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాను సైతంకుధిపేస్తుందిగా స్పందించారు. ఆయన ఈ విషయంపై జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రతిస్పందిస్తూ, ప్రకాష్ రాజ్ ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించాలని, జాతీయ స్థాయికి తీసుకెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు.

 ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మంచు విష్ణు తీవ్రంగా స్పందిస్తూ, తిరుమల లడ్డూ కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అని, ఈ విషయంలో ప్రకాష్ రాజ్ తొందరపడి మాట్లాడారని విమర్శించారు. ఈ వివాదం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణులు ఒకరినొకరు ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇస్తూ ఉండటం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News