ఎల్లుండే ఓటీటీలో కంగువా రిలీజ్
అధికారికంగా ప్రకటించిన అమేజాన్ ప్రైమ్
Advertisement
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సిరుత్తై శివ దర్శకత్వంలో వచ్చిన కంగువా ఓటీటీలోకి వచ్చేయబోతుంది. ఆదివారమే ఈ మూవీని అమేజాన్ ప్రైమ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. సిల్వర్ స్క్రీన్‌పై రిలీజ్ అయిన నెల రోజుల్లోనే కంగువా ఓటీటీలోకి వచ్చేస్తోంది. తెలుగు, తమిళం, మలయాలం, కన్నడ, హిందీ భాషాల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
Advertisement