పవన్ కళ్యాణ్ తో రాజేంద్రప్రసాద్ భేటీ
తన 'ఎక్స్' ఎకౌంట్ లో ఫొటోలు పోస్ట్ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం
Advertisement
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంప్ ఆఫీస్ లో ఆదివారం మధ్యాహ్నం పవన్ ను రాజేంద్ర ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. తమ ఇద్దరి మధ్య అనుబంధాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ను రాజేంద్ర ప్రసాద్ సత్కరించారు. ఈ ఫొటోలను పవన్ కళ్యాణ్ తన 'ఎక్స్' ఎకౌంట్ లో పోస్ట్ చేశారు.
Advertisement