Gold Rate Today: నేడు (19-12-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold and Silver Rate Today 19 December 2022: దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.300 మేర పెరిగి రూ.69,300 లకు చేరింది.
నేడు బంగారం, వెండి ధరలు 19 డిసెంబర్ 2022: రెండు రోజుల పాటు బంగారం ధర కాస్త తగ్గే వరకూ ఇక పర్వాలేదు.. దిగొస్తుందని అంతా ఆశపడ్డారు. కానీ బంగారం ధరలు మళ్లీ నిన్న స్వల్పంగా పెరిగాయి. అయితే ఇవాళ మాత్రం స్థిరంగా ఉండి కొనుగోలు దారులకు కాస్త ఊరట కల్పిస్తోంది.
ఇక వెండి ధర మాత్రం అత్యంత స్వల్పంగా పెరిగింది. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.300 మేర పెరిగి రూ.69,300 లకు చేరింది. కాగా, దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.49,950.. రూ.54,490
విజయవాడలో రూ.49,950.. రూ.54,490
విశాఖపట్నంలో రూ.49,950.. రూ.54,490
చెన్నైలో రూ.50,560.. రూ.55,160
కోల్‌కతాలో రూ.49,950.. రూ.54,490
బెంగళూరులో రూ.50,000.. రూ.54,540
కేరళలో రూ.49,950.. రూ.54,490
ఢిల్లీలో రూ.50,100.. రూ.54,640
ముంబైలో రూ.49,950.. రూ.54,490
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,000
విజయవాడలో రూ.73,000
విశాఖపట్నంలో రూ.73,000
చెన్నైలో రూ.73,000
బెంగళూరులో రూ.73,000
కేరళలో 73000
కోల్‌కతాలో 69,300,
ఢిల్లీలో రూ.69,300
ముంబైలో రూ.69,300
భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు
ప్రధాన నగరాలు | ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | ఈరోజు వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | 49,950 | 54,490 | 73,000 |
విజయవాడ | 49,950 | 54,490 | 73,000 |
విశాఖపట్నం | 49,950 | 54,490 | 73,000 |
ఢిల్లీ | 50,100 | 54,640 | 69,300 |
చెన్నై | 50,560 | 55,160 | 73,000 |
బెంగళూరు | 50,000 | 54,540 | 73,000 |
కోల్‌కతా | 49,950 | 54,490 | 69,300 |
ముంబై | 49,950 | 54,490 | 69,300 |
కేరళ | 49,950 | 54,490 | 73000 |