నేడు (30-12-2022) ఊరటనిచ్చిన బంగారం ధర..
22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.100 తగ్గి రూ.50,050కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ.54,600కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి, బంగారం ధరలపై ఓ లుక్కేద్దాం.
ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు రోజుల వారీగా పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ మాత్రం కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించాయి. బంగారం, వెండి ధరలో చెప్పుకోదగిన రీతిలో అయితే తగ్గలేదు కానీ, అత్యంత స్వల్పంగా మాత్రం తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్ ముగిసిన తర్వాత రెండు, మూడు రోజులు మాత్రం బంగారం ధరలు తగ్గాయి. ఆ తరువాతి నుంచి పెరగడం ఆరంభించాయి. కాగా.. నేడు (డిసెంబర్ 30) బంగారం ధర (10 గ్రాములు)పై రూ.110 వరకూ తగ్గింది. అలాగే కిలో వెండిపై రూ.200 వరకూ తగ్గింది. వెరసి కిలో వెండి ధర రూ.74 వేలకు చేరుకోగా.. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.100 తగ్గి రూ.50,050కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.110 తగ్గి రూ.54,600కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి, బంగారం ధరలపై ఓ లుక్కేద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
చెన్నైలో రూ.50,950.. రూ.55,580
ముంబైలో రూ.50,050.. రూ.54,600
ఢిల్లీలో రూ.50,200.. రూ.54,750
హైదరాబాద్‌లో రూ.50,080.. రూ.54,630
కోల్‌కతాలో రూ.50,050.. రూ.54,600
బెంగళూరులో రూ.50,100.. రూ.54,650
పుణేలో రూ.50,050.. రూ.54,600
విజయవాడలో రూ.50,050.. రూ.54,600
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000
విజయవాడలో రూ.74,000
చైన్నైలో రూ.74,000
బెంగళూరులో రూ.74,000
పుణేలో రూ.70,300
ముంబైలో రూ.70,300
ఢిల్లీలో రూ.70,300
కోల్‌కతాలో రూ.70,300