నేడు (12-11-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

Advertisement
Update:2022-11-12 08:45 IST

బులియన్ మార్కెట్‌లో బంగారం ధర నిన్నటి మాదిరిగానే స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల బంగారంపై కేవలం రూ.10 మాత్రమే పెరిగింది. దీనిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి స్థిరంగానే ఉందని చెప్పుకోవాలి. అయితే వెండి ధరలో కూడా నిన్నటితో పోలిస్తే పెద్దగా మార్పేమీ లేదు. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,810 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,160 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.47,810.. రూ.52,160

విజయవాడలో రూ.47,810.. రూ.52,160

విశాఖలో రూ.47,810.. రూ.52,160

బెంగళూరులో రూ.47,860.. రూ.52,210

కేరళలో రూ.47,810.. రూ.52,160

ఢిల్లీలో రూ.48,4010.. రూ.52,370

ముంబైలో రూ.47,810.. రూ.52,310

కోల్‌‌కతాలో రూ.47,810.. రూ.52,160

పుణెలో రూ.47,840.. రూ.52,190

వెండి ధర..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,800

విజయవాడలో రూ.67,800

విశాఖలో రూ.67,400 ఉంది.

చెన్నైలో రూ.67,800

బెంగళూరులో రూ.67,800

ముంబైలో రూ.61,700

ఢిల్లీలో రూ.61,700

కోల్‌కతాలో రూ.67,800

Tags:    
Advertisement

Similar News