నేడు (12-12-2022) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,450 గా ఉంది.

Advertisement
Update:2022-12-12 09:17 IST

అసలే పెళ్లిళ్ల సీజన్. బంగారానికి బీభత్సమైన డిమాండ్. కాస్తో కూస్తో తగ్గితే బాగుండని చూసేవారు చాలా మంది ఉంటారు. కానీ, బులియన్ మార్కెట్‌లో గత రెండు రోజులుగా బంగారం, వెండి ధర పెరుగుతూ వస్తున్నాయి. ఇక నేడు బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. నేడు ఈ రెండింటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,450 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.68,100 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.49,900.. రూ.54,440

విజయవాడలో రూ.49,900.. రూ.54,440

విశాఖపట్నంలో రూ.49,900.. రూ.54,440

చెన్నైలో రూ.50,550.. రూ.55,150

కోల్‌కతాలో రూ.49,900.. రూ.54,440

బెంగళూరులో రూ.49,950.. రూ.54,490

కేరళలో రూ.49,900.. రూ.54,440

ఢిల్లీలో రూ.50,050.. రూ.54,590

ముంబైలో రూ.49,900.. రూ.54,440

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,000

విజయవాడలో రూ.73,000

విశాఖపట్నంలో రూ.73,000

చెన్నైలో రూ.73,000

బెంగళూరులో రూ.73,000

ఢిల్లీలో రూ.68,100

ముంబైలో రూ.68,100

Tags:    
Advertisement

Similar News