Gold Rate Today: నేడు (02-12-2022) పెరిగిన బంగారం ధర

Gold Rate Today: శుక్రవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరగడం గమనార్హం. దీంతో దేశీయంగా శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.53,330 వద్ద కొనసాగుతుంది.

Advertisement
Update:2022-12-02 10:05 IST

బంగారం ధరలు

Gold rate today, 02 December 2022: ఐదు రోజులుగా ఊరటనిచ్చిన బంగారం ధర నేడు మళ్లీ పెరగడం ఆరంభించింది. మరి ఈ పెరుగుదల నేటికే పరిమితమవుతుందో లేదంటే కంటిన్యూ అవుతుందో చూడాలి. నిజానికి బంగారం ధర ఒకసారి పెరగడం ఆరంభమైందంటే.. అది కొద్ది రోజుల పాటు కంటిన్యూ అవుతుంది. కాగా నేడు పెరిగింది స్వల్పంగానే అయినప్పటికీ అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. శుక్రవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరగడం గమనార్హం. దీంతో దేశీయంగా శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.53,330 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల్‌ గోల్డ్‌పై రూ.100 పెరిగి రూ.48,800కు చేరింది. వెండి ధరలో కూడా నేడు పెరుగుదల కనిపించింది. ఇక దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి.

22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.48,750.. రూ.53,180

విజయవాడలో రూ.48,750.. రూ.53,180

విశాఖపట్నంలో రూ.48,750.. రూ.53,180

చెన్నైలో రూ.49,550,, రూ.54,050

కేరళలో రూ.49,550,, రూ.54,050

బెంగళూరులో రూ.48,800.. రూ.53,230

న్యూఢిల్లీలో రూ.48,800.. రూ.53,330

ముంబైలో రూ.48,750.. రూ.53,180

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.69,800

విజయవాడలో రూ.69,800

విశాఖపట్నంలో రూ.69,800

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,600

ముంబైలో రూ.63,600

Tags:    
Advertisement

Similar News