Gold, silver price today: నేడు (13-11-2022) పెరిగిన‌ బంగారం ధర

Gold, silver price Today 13 November 2022: ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు నిన్న 52,150 ఉండగా.. నేడు రూ.430 పెరిగి.. రూ.52,580కి చేరుకుంది.ఇక వెండి ధర కిలోపై రూ.200 వరకూ తగ్గింది.

Advertisement
Update:2022-11-13 10:38 IST

దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర నేడు మాత్రం పెరిగింది. వెండి ధర మాత్రం అత్యంత స్వల్పంగా అంటే పరిగణలోకి తీసుకోలేనంత స్వల్పంగా తగ్గింది.నిన్న 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.47,800 ఉండగా.. అది నేడు రూ.400 పెరిగి రూ.48,200కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు నిన్న 52,150 ఉండగా.. నేడు రూ.430 పెరిగి.. రూ.52,580కి చేరుకుంది.ఇక వెండి ధర కిలోపై రూ.200 వరకూ తగ్గింది.

బంగారం ధర (10 గ్రాములు) 22, 24 క్యారెట్లు వరుసగా..

హైదరాబాద్‌లో రూ.48,200.. రూ.52,580

విజయవాడలో రూ.48,200.. రూ.52,580

చెన్నైలో రూ.48,920.. రూ.52,370

బెంగళూరులో రూ.48,250.. రూ.52,630

కేరళలో రూ.48,200.. రూ.52,580

ముంబైలో రూ.48,200.. రూ.52,580

ఢిల్లీలో రూ.48,350.. రూ.52,750

కోల్‌కతాలో రూ.48,200.. రూ.52,580



వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500

విజయవాడలో రూ.67,500

చెన్నైలో రూ.67,500

ముంబైలో రూ.61,700

ఢిల్లీలో రూ.61,700

కోల్‌కతాలో రూ.67,700

బెంగళూరులో రూ.67,700

కేరళలో రూ.67,700


ప్రధాన నగరాలు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ 48,200 52,580 67,500
విజయవాడ 48,200 52,580 67,500
ఢిల్లీ 48,350 52,750 61,700
చెన్నై 48,920 52,370 67,500
బెంగళూరు 48,250 52,630 67,700
కోల్‌కతా 48,200 52,580 67,700
ముంబై 48,200 52,580 61,700
కేరళ 48,200 52,580 67,700


Tags:    
Advertisement

Similar News